Moviesమెగా ఫ్యామిలీ నుంచి మరో గుడ్ న్యూస్ రాబోతుందా? ఏ అదృష్టం...

మెగా ఫ్యామిలీ నుంచి మరో గుడ్ న్యూస్ రాబోతుందా? ఏ అదృష్టం రా బాబు..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సరే మెగా ఫ్యామిలీ పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. దానికి కారణం కూడా మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి ..మెగా ఫ్యామిలీకి సంపాదించిన పరువు ప్రతిష్టలు అలా కంటిన్యూ అవుతూ వస్తున్నాయి . కాగా క్లింకార పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది. మొదటగా వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోవడం .. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడం ..

ఆ తర్వాత సురేఖ ఇంట్లోనే ఉంటూ అత్తమ్మ కిచెన్ అనే బిజినెస్ స్టార్ట్ చేయడం.. ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పటినుంచో కలలు కంటున్న మినిస్టర్ పోస్ట్ రావడం .. బ్యాక్ టు బ్యాక్ వరుసగా గుడ్ న్యూస్ లు వినిపిస్తుంది మెగా ఫ్యామిలీ. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ నుంచి మరో గుడ్ న్యూస్ రాబోతుంది అన్న వార్త వైరల్ గా మారింది. ఎస్ త్వరలోనే మెగా హీరో సాయిధర్మతేజ్ పెళ్లి చేసుకోబోతున్నారట . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది.

క్లీం కార పుట్టిన వేలా విశేషం అందరికీ పెళ్లిళ్లు అయిపోతున్నాయి . అందరూ లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు . నిహారిక కూడా కెరియర్లో సెటిల్ అవ్వడానికి బాగానే ప్లాన్ చేసింది. శ్రీజ కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది . ఇప్పుడు సాయిధరమ్ తేజ్ కూడా పెళ్లి చేసుకోవడానికి ఓకే చేసేసాడు . ఫ్యామిలీ ఫ్యామిలీ అదృష్టాని బ్యాక్ పాకెట్ లో పెట్టుకొని ఉంది అంటూ ఫ్యాన్స్ బాగా ట్రెండ్ చేస్తున్నారు . సాయి ధరంతేజ్ పెళ్లికి సంబంధించిన వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హైలెట్గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news