Moviesమెగా ఫ్యామిలీతో పెట్టుకుంటే అంతే .. ఎవరైనా తోక ముడవాల్సిందే నా..?

మెగా ఫ్యామిలీతో పెట్టుకుంటే అంతే .. ఎవరైనా తోక ముడవాల్సిందే నా..?

ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఒక మాట గట్టిగా వినపడుతూ ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీ నాలుగు కుటుంబాల చేతుల్లో నలిగిపోతుంది అని .. ఆ నాలుగు కుటుంబాలే సినీ ఇండస్ట్రీని శాసిస్తున్నాయి .. ఏలేస్తున్నాయి అంటూ చాలా చాలా మంది చెప్పుకొస్తూ ఉంటారు . కాగా మరొకసారి అదే విషయం ప్రూవ్ అయింది. మనకు తెలిసిందే మెగా ఫ్యామిలీతో పెట్టుకుంటే ఎవరి చరిత్ర అయినా తలరాత అయిన తిరిగి పోవాల్సిందే . అది ఎంత పెద్ద స్టార్ అయినా ఎంత పెద్ద తోపైనా హీరో అయినా.. ఫైనల్ మరొకసారి అదే విషయాన్ని ప్రూవ్ చేశారు మెగా ఫాన్స్.

నిజంగానే మెగా ఫాన్స్ వల్ల పుష్ప 2 సినిమా పోస్ట్ పోన్ అయిందా ..? లేకపోతే సినిమా సీన్స్ రీ షెడ్యూల్ కారణంగా పోస్ట్ పోన్ అయిందా..? పక్కన పెడితే సరిగ్గా ఎలక్షన్స్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత అది కూడా బన్నీ ని మెగా ఫ్యాన్స్ హ్యూజ్ ట్రోలింగ్ ఫేస్ చేస్తున్న మూమెంట్లో ఈ విధంగా పుష్ప2 సినిమాలో వాయిదా వేయడం బన్నీ ఫ్యాన్స్ కు అస్సలు నచ్చలేదు . అయితే బన్నీ కూడా నిజానికి తన సినిమాను వాయిదా వేయించుకోవాలి అని అనుకోలేదట .

కానీ తప్పని పరిస్థితుల్లో మైత్రి మూవీ మేకర్స్ వారే ఈ సినిమాని వాయిదా వేసేలా మాట్లాడుకున్నారట. ఇంత భారీ బడ్జెట్ పెట్టిన సినిమా లాస్ట్ మినిట్ లో ట్రోలింగ్ ఫేస్ చేసి బడ్జెట్ కలెక్షన్స్ సాధించకపోతే చాలా చాలా నష్టం కలుగుతుంది అన్న భయంతోనే ఈ సినిమాను పోస్ట్ పోన్ చేయించుకున్నారట . దీంతో మెగా ఫాన్స్ ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు . మెగా ఫ్యామిలీతో పెట్టుకుంటే అంతే ఎవరైనా సరే దిగి రావాల్సిందే తోక ముడవాల్సిందే అంటూ ఘాటుఘాటుగా స్పందిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news