Movies"కల్కి"లో అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ కన్నా ..ఆ స్టార్ హీరో...

“కల్కి”లో అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ కన్నా ..ఆ స్టార్ హీరో నటించి ఉంటే సినిమా వేరే లెవెల్ లో కలెక్షన్స్ సాధించేదా..?

ఎస్ ఫ్యాన్స్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు . ఇదే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ తాజాగా నటించిన సినిమా కల్కి . ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు ప్రభాస్. డైరెక్టర్ నాగ్ అశ్వీన్ సైతం అదే విధంగా కష్టపడ్డాడు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమాలో చాలామంది స్టార్స్ ని యాడ్ చేశాడు నాగ్ అశ్వీన్.

ఈ సినిమాలో అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపిస్తాడు . అయితే సినిమా రిలీజ్ తర్వాత విజయ్ దేవరకొండ లుక్స్ పై చాలా చాలా ట్రోలింగ్ జరిగింది దారుణాతి దారుణంగా మాట్లాడారు. అయితే ఇప్పుడు ఆ పాత్రలో విజయ్ దేవరకొండ కన్నా కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించి ఉంటే మాత్రం సినిమా ఇంకా హిట్ అయి ఉండేది అని.. వేరే లెవెల్ లో ఉండేది అని ఫాన్స్ మాట్లాడుకుంటున్నారు . సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.

దీనిపట్ల విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అన్ని సినిమాలు మీ స్టార్ హీరో కే ఇవ్వాలా..? టాలెంట్ ఉండే హీరోలని ఎంకరేజ్ చేయారా..? అంటూ ఘాటుగా ఘాటుగ స్పందిస్తున్నారు. మొత్తానికి నాగ్ అశ్వీన్ తీసుకున్న ఒక్క నిర్ణయం చరణ్ ఫ్యాన్స్ కి ఎక్కడో మండించింది అనే విషయం బాగా అర్ధమైపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news