Moviesఎక్స్ క్లూజీవ్: పవన్ కళ్యాణ్ గెలవడం సినిమా ఇండస్ట్రీకి ప్లసా..? మైనసా..?

ఎక్స్ క్లూజీవ్: పవన్ కళ్యాణ్ గెలవడం సినిమా ఇండస్ట్రీకి ప్లసా..? మైనసా..?

ఫైనల్లీ కోట్లాదిమంది అభిమానులు వెయిట్ చేసిన మూమెంట్ వచ్చేసింది . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ భారీ మెజారిటీతో గెలుపొందారు. తన అపోజిషన్ లీడర్ వంగా గీతాపై ఏకంగా 74 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం ఏపీ రాజకీయాలలోనే సంచలనంగా మారింది . కాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు..? అనే విషయం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది .

పవన్ కళ్యాణ్ మినిస్టర్ అవడం ఖాయం . మినిస్టర్ అయ్యాక సినిమాలో నటించడం అనేది జరగని పని .. అయితే పవన్ సినిమాలకు దూరం కాబోతున్నాడా ..? సినిమా ఇండస్ట్రీ నుంచి స్టార్ స్టేటస్ అందుకొని .. ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్న పవన్ కళ్యాణ్ ..మినిస్టర్ పోస్ట్ వచ్చాక సినిమా ఇండస్ట్రీకి ఏ విధంగా మంచి చేయబోతున్నాడు ..??? అనేది ప్రశ్నార్థకంగా మారింది. పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి మంచి చేయాలి అనుకున్నా..

వెనుక ఉండే రాజకీయ నేతలు చేయనిస్తారా..? టిడిపి కూడా భారీ మెజారిటీతో గెలుపొందింది. టిడిపి నేతలు పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా వింటారా..? ఏదైఅన్ సినీ ఇండస్ట్రీకి ఫేవర్ చేయమంటే చేయనిస్తారా..? వీళ్ళ మధ్య క్లాషెస్ వస్తాయా..? అనే విషయం ఇప్పుడు హాట్ హాట్ గా వైరల్ గా మారింది . పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి ఎంత మంచి చేస్తాడు..?? అనే విషయం ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు..? చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో..???

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news