Movies"కల్కి" సినిమాపై ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న ..ఆ "తెలుగు హీరో" మాత్రం...

“కల్కి” సినిమాపై ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న ..ఆ “తెలుగు హీరో” మాత్రం ఎందుకు నోరు మూసుకొని సైలెంట్ గా ఉన్నాడు..?

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఒకటే పేరు మారు మ్రోగిపోతున్న విషయం అందరికీ తెలుసు కల్కి 2898 ఏడి . ఈ సినిమాని ఏ ఉద్దేశంతో నాగ్ అశ్వీన్ తెరకెక్కించాడో తెలియదు కానీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి కన్నా సినిమా రిలీజ్ అయ్యే మూమెంట్లోనే జనాలు ఈ సినిమా విషయంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తున్నారు. నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో అశ్వినీదత్ 600 కోట్లకు పైగా ఖర్చు చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ప్రాజెక్టు ఇది. అయితే ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే రిలీజ్ కాబోతుంది .

జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ కు సిద్ధమైంది . ఇప్పటికే అమెరికాలో ఫ్రీ బుకింగ్స్ లో కూడా రికార్డు రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టేస్తుంది . అయితే ఈ సినిమా విషయంలో టాలీవుడ్ బాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా నాగ్ అశ్వీన్ కు కు ప్రభాస్ కు అలాగే కల్కి టీంకు స్పెషల్ విషెస్ అందజేస్తూ ఆల్ ద బెస్ట్ అంటూ విష్ చేస్తున్నారు . కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే బడా హీరో మాత్రం అస్సలు నోరు మెదపడం లేదు .

ఎక్కడికి వెళ్ళినా సరే సైలెంట్ గా మీడియాకి కనపడకుండా అటు ఇటు చూసి లటుకని తప్పించుకుంటున్నాడే తప్పిస్తే ఎక్కడా కూడా ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాపై స్పందించడం లేదు. ట్విట్టర్ వేదికగా కూడా అసలు ఎటువంటి విష్ చేయడం లేదు . దీంతో ప్రభాస్ పై అతగాడికి కోపం ఇంకా ఉంది అంటూ ఓ రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ కి అతనికి గతంలో ఏవో విభేదాలు ఉన్నాయట . మరొకసారి ఆ విభేదాలను తెరపైకి తీసుకొస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news