Movies"కల్కి" సినిమా ఇంత పెద్ద హిట్ అయినా కూడా.. ఆ ఇద్దరు...

“కల్కి” సినిమా ఇంత పెద్ద హిట్ అయినా కూడా.. ఆ ఇద్దరు పేర్లను ఎవరు పట్టించుకోవడం లేదు ఏం..?

సాధారణంగా ఏ సినిమా అయినా హిట్ అయితే.. ఆ సినిమాలోని హీరో హీరోయిన్ల పేర్లు బాగా ట్రెండ్ అవుతాయి. ఆ తర్వాత డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ మిగతా నటీనటుల పేర్లను ట్రెండ్ చేస్తూ ఉంటారు. అయితే నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా నిన్న థియేటర్స్ లో రిలీజ్ అయింది . సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . చరిత్రను తిరగరాసే సినిమాగా ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు . నిజానికి సినిమాలో చాలా చాలా పాజిటివ్ కంటెంట్ ఉంది .

మహాభారతంలోని కొన్ని ఎలిమెంట్స్ లో నేటి ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనే విషయాలను నాగ్ అశ్వీన్ చాలా చాలా క్లియర్ గా చూపించారు . అయితే ఇప్పుడు అందరికీ ఒకటే డౌట్ ఈ సినిమా రిలీజ్ అయింది .. సూపర్ డూపర్ హిట్ కొట్టింది ..ఎక్కడ చూసినా నాగ్ అశ్వీన్ – ప్రభాస్ పేర్లే వినిపిస్తున్నాయి తప్పిస్తే హీరోయిన్ దీపికా పదుకొనే అదేవిధంగా దిశా పటాని పేర్లు వినిపించడం లేదు.

ఎందుకని హీరోయిన్స్ ని పట్టించుకోవడం లేదు ..? నిజానికి ఈ సినిమాలో దీపికా క్యారెక్టర్ కూడా చాలా హైలెట్ అయ్యే క్యారెక్టర్ .. ఆమె బాగా కష్టపడింది .. మరి ఎందుకు ఆమె పేరుని హైలెట్ చేయడం లేదు . బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కేవలం ప్రభాస్ నాగ్ అశ్వీన్ పేర్లు మాత్రమే ట్రెండ్ అవుతూ ఉండడం గమనార్హం . అసలు వాళ్ళిద్దరి పేర్లను జనాలు పట్టించుకోకపోవడానికి కారణం ఏంటి..? అనే విషయం గా మాట్లాడుకుంటున్నారు . అయితే చాలామంది సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్జేషన్ నాగ్ అశ్వీన్ డైరెక్షన్ పైన కాన్సన్ట్రేషన్ చేశారని .. ఈ సినిమాలో హీరోయిన్ లపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు అని మాట్లాడుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news