Moviesప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే పని ఏంటో తెలుసా...

ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే పని ఏంటో తెలుసా ..? ఒక్కోక్కడికి ఉ* పడిపోతాది..!!

ఎన్టీఆర్ ఏ డెసిషన్ తీసుకున్న సరే అది చాలా అద్భుతంగా ఉంటుంది. అభిమానలను ఆకట్టుకుంటుంది. అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంది . ఈ విషయం అందరికీ తెలుసు . సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న ఒక నిర్ణయం అభిమానులకి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తుంది. ప్రజెంట్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . అదేవిధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చాడు .

బ్యాక్ టు బ్యాక్ రెండు పాన్ ఇండియా సినిమాలను రిలీజ్ చేయడం అనేది పెద్ద సాహసమే. అయితే ఈ రెండు అయిపోగానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది . ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో సినిమా తర్వాత తారక్ చాలా చాలా బోల్డ్ స్టెప్ తీసుకున్నట్లు తెలుస్తుంది .

కేవలం హీరో గానే కాకుండా పలు సినిమాలల్లో గెస్ట్ పాత్రల్లో.. హీరోలకి అన్న పాత్రల్లో మల్టీ స్టారర్ సినిమాలలో నటించడానికి ఓకే చేయడం చేస్తున్నాడట ఎన్టీఆర్ . ప్రెసెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో సినీ వర్గాలలో బాగా హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మారిపోతున్న కల్చర్ కి జనాల ట్రెండ్ మూడ్ సెట్ చేయడానికి తారక్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట . తారక్ ఏ నిర్ణయం తీసుకున్న అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది అందులో డౌటే లేదు. తారక్ తీసుకున్న డెసిషన్ పట్ల అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news