Moviesబిగ్ బ్రేకింగ్: "కల్కి" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..? ...

బిగ్ బ్రేకింగ్: “కల్కి” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..? చంద్రబాబు సెన్సేషనల్ డెసిషన్ తో టోటల్ సీన్ రివర్స్..!?

ఇది నిజంగా రెబల్ అభిమానులకు బిగ్ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి .. మరికొద్ది రోజుల్లోనే ప్రభాస్ నటించిన కల్కి సినిమా రిలీజ్ కాబోతుంది . అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చాలా చాలా కష్టపడుతుంది మూవీ టీం. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కల్కి సినిమా టీం జూన్ 25వ తేదీ భారీగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలి అంటూ ఫిక్స్ అయింది అని వార్తలు వినిపించాయి . అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ఓ లేటెస్ట్ న్యూస్ ట్రెండింగ్ లోకి వచ్చింది .

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయినట్లు ప్రచారం జరుగుతుంది . నాగ్ అశ్వీన్ నే ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేశారట. 25 జరగాల్సిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కొన్ని కారణాల చేత 26 కి పోస్ట్ పోన్ చేయించారట. నిజానికి ఈ సినిమాకి చీఫ్ గెస్ట్ గా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పవన్ కళ్యాణ్ .. అదేవిధంగా ఏపీ కొత్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ..

అదే విధంగా చిరంజీవిలను చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశారట అశ్విని దత్ . అయితే నారా చంద్రబాబునాయుడు కి జూన్ 25వ తేదీ అపాయింట్మెంట్ కుదరకపోవడంతో కేవలం ఆయన కోసమే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేశారట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయం ఎంతవరకు నిజం అనేది తెలియాలి అంటే చిత్ర బృందం స్పందించాల్సిందే ..ఫాన్స్ మాత్రం తెగ టెన్షన్ పడిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news