Moviesపవన్ కళ్యాణ్ గెలిచిన శుభ సందర్భం .. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు...

పవన్ కళ్యాణ్ గెలిచిన శుభ సందర్భం .. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సంచలన నిర్ణయం..!?

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఎంత జాన్ జిగిడి దోస్తులు అనే విషయం గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ ..త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఎంతో హెల్ప్ చేశారు పవన్ కళ్యాణ్ కు అన్న విషయం కూడా మన అందరికీ తెలిసిందే . చాలా మంది వాళ్ళని విడగొట్టడానికి చూసిన సరే పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ మాత్రం ఎప్పుడు తమ ఫ్రెండ్షిప్ ని బ్రేక్ చేసుకోలేదు . పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో గెలవడానికి పరోక్షకంగా బిగ్ కారణమయ్యాడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు అన్న విషయం కూడా మనలో చాలామందికి తెలుసు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుగు ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ గా మారింది . త్వరలోనే పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర పై ఒక సినిమా తెరకెక్కించే విధంగా కథను రాసుకుంటున్నారట. ఆయన ఎలా ఇండస్ట్రీలోకి వచ్చాడు ..? ఇష్టం లేకపోయినా సినిమాలల్లో ఎలా నటించాడు..? ఆయనను బాధ పెట్టిన వ్యక్తులు ఎవరు..? ఓడిపోయిన సంధర్భంలో ఆయన ఏం చేశాడు..?

ఆ తర్వాత పొలిటికల్ పరంగా ఎలా ముందుకు వెళ్లారు ..? ఎలా ఆయనను తొక్కేయడానికి చూశారు..? అన్న విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాసరావు . అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తారా ..? వేరే హీరో నటిస్తారా..? అన్నది ఇంకా క్లారిటీ లేదు . సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ గా మారింది. చూద్దాం మరి సినీ ఇండస్ట్రీలో స్టార్ గా మారిన పవన్.. రాజకీయాలల్లో ఎలా స్టార్ గా చక్రం తిప్పబోతున్నాడో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news