ఈరోజుల్లో ప్రేమ పెళ్లి అనేది జస్ట్ టైం పాస్ .. అవసరానికి వాడుకొని వదిలేసే టైప్ లానే ఉంది . అది అమ్మాయా..? అబ్బాయా ..? అన్న విషయం పక్కనపెడితే ప్రేమ అనేది మాత్రం ఒక బబుల్గం లాంటిది . నోట్లో వేసుకొని నములుతున్నంత సేపు తీయ్యగా లోపలికి వెళుతుంది . వన్స్ దాని టెస్ట్ పోయిందా ..? తూ అని ఊసేస్తున్నారు . చాలామంది యువత ఇప్పుడు ఇదే విధంగా ఫాలో అవుతున్నారు. అది స్టార్ సెలబ్రిటీ నా ..?డబ్బున్న పిల్లల ..?లేకపోతే సామాన్యుల..? ఎవరైనా సరే ప్రేమ అనేదాన్ని ఒక సెక్స్ లాగే చూస్తున్నారే తప్పిస్తే అది అంత పవిత్రమైనది అనే విషయాన్ని మర్చిపోతున్నారు .
సినిమా ఇండస్ట్రీలో అయితే మరీ దారుణం . ఫస్ట్ చూపులోనే ప్రేమించుకోవడం సెకండ్ చూపులోనే రూమ్స్ బుక్ చేసుకోవడం ..థర్డ్ చూపులో మ్యాటర్ ఫినిష్ చేయడం .. నాలుగో చూపుల్లో నీకు నాకు కుదరదు అంటూ బ్రేకప్ చెప్పేసుకోవడం పట్టుమంటే ..పది రోజులు కూడా ప్రేమించుకోకుండానే పడకగది వరకు వెళ్లి ఆ తర్వాత బై బై చెప్పుకునే స్థాయికి దిగజారిపోతున్నారు. రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమ జంట ఇలాగే విడిపోయింది అంటూ ప్రచారం జరుగుతుంది.
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ అనేది చాలా చాలా కామన్. ఈ మధ్యకాలంలో అది మరింత దారుణంగా మారిపోయింది . ప్రేమ అంటూ ఐ లవ్ యు చెప్పుకోవడం .. ఆ తర్వాత మోజు తీర్చుకోవడం.. ఆ తర్వాత బై బై చెప్పేసుకోవడం ఇది చాలా కామన్ . రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక జంట ఇదే విధంగా బై బై చెప్పేసుకుని బ్రేకప్ చెప్పేసిందట . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమాతోనే ఈ హీరో హీరోయిన్ కలసి నటించారు . ఆ తర్వాత ఈ హీరో పలు సినిమాలో నటించిన క్రేజ్ దక్కించుకోలేకపోయాడు .
హీరోయిన్ మాత్రం అడపా దడపా సినిమాలలో నటిస్తూ సెకండ్ హీరోయిన్ గా కూడా ముందుకు వెళుతూ వచ్చింది . అయితే అమ్మడు క్రేజ్ పెరిగిపోతుంది అన్న మూమెంట్లో అతగాడికి ఏకంగా బ్రేకప్ చెప్పేస్తుందట . దీంతో వీళ్ళ ప్రేమ పెళ్లి వరకు వెళ్లకుండానే పెటాకులు అయిపోయింది . ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . వీళ్ళు ప్రేమించుకునే టైంలో హీరో నాగచైతన్య హీరోయిన్ సమంతలకు మించిన రేంజ్ లోనే రొమాన్స్ చేశారు..!!