Moviesఅమ్మ బాబోయ్..ఈ మహేశ్ బాబు మేనల్లుడిలో ఈ టెలెంట్ కూడా ఉందా..వీడియో...

అమ్మ బాబోయ్..ఈ మహేశ్ బాబు మేనల్లుడిలో ఈ టెలెంట్ కూడా ఉందా..వీడియో వైరల్..!

ప్రజెంట్ ఇండస్ట్రీలో ట్రెండ్ మారిపోతుంది .. ఒకప్పటి స్టార్ హీరోలు అందరూ ఇప్పుడు సీనియర్స్ గా మారిపోతున్నారు . అయితే ఇండస్ట్రీకి కొత్త జనరేషన్ రావాలి.. యంగ్ బ్లడ్ రావాలి అంటూ ఫ్యాన్స్ కూడా డిమాండ్ చేస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే నెక్స్ట్ ఇండస్ట్రీని ఏలబోయే స్టార్స్ ఎవరా అంటూ ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తుంది. కాగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కొడుకు అకిరానందన్ .. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ .. మహేష్ బాబు కొడుకు గౌతమ్ పేర్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి .

ఇదే మూమెంట్లో హీరో సుదీర్ బాబు – పద్మిని ప్రియదర్శిని కొడుకు పేరు కూడా ట్రెండ్ అవుతుంది. మహేష్ బాబు మేనల్లుడు లుక్స్ అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి . సుధీర్ బాబుకు ఇద్దరు కొడుకులు ఉన్నారు . అయితే ఆయన పెద్ద కొడుకు చరిత్ మానస్ పేరు మాత్రం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అరా కోరా ట్రెండ్ అవుతూనే వస్తుంది . చ్రీత్ అచ్చం మహేష్ బాబు లాగే కనపడడం ఆయన వే ఆఫ్ స్టైల్ ఫాలో అవ్వడం ఆయన లుక్స్ లోనే మ్యాచ్ అవుతూ కనిపించడం ఘట్టమనేని ఫ్యాన్స్ ను మరింత ఆకట్టుకుంటుంది.

మహేష్ మేనరిజం చరిత్ లో కనిపిస్తూ ఉండడంతో ఇండస్ట్రీలో మరొక సూపర్ స్టార్ వచ్చేసాడు అంటూ పొగిడేస్తున్నారు . ఆల్రెడీ చరిత్ .. సుధీర్ బాబు సినిమాలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు . అప్పుడు ఆయన పర్ఫామెన్స్ అందరికీ నచ్చింది . అయితే చ్రీత్ భవిష్యత్తులో సినిమాలోకి రావచ్చు అంటూ సుధీర్ గతంలోనే తెలిపాడు . కాగా తాజాగా మరొకసారి మహేష్ మేనల్లుడు చరిత్ లుక్ వైరల్ అవుతున్నాయి . సుధీర్ బాబు నటించిన హరోఅం హర” సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా చూడడానికి తన ఫ్రెండ్స్ తో హైదరాబాదులోని ఏఎంబి మాల్ కి వెళ్ళాడు . అక్కడ ఆయన నడుస్తూ వెళ్తున్న వీడియో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూస్తే సడన్గా ఎవరైనా మహేష్ బాబు లానే కనిపిస్తున్నాడేంటి అని అనుకోకు తప్పదు . మహేష్ లుక్స్ ను దించేశాడు. అంతేకాదు ఆయన వాకింగ్ స్టైల్ పరిగెత్తడం చూస్తే మహేష్ ఫ్యాన్స్ కచ్చితంగా ఫిదా అవుతారు. ప్రెసెంట్ ఆ వీడియోని బాగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news