Moviesఅమ్మ బాబోయ్..తేజ అలాంటి నిర్ణయం తీసుకున్నాడా..?ఇక హిట్టు కొట్టకుండా ఎవ్వడు ఆపలేడు...

అమ్మ బాబోయ్..తేజ అలాంటి నిర్ణయం తీసుకున్నాడా..?ఇక హిట్టు కొట్టకుండా ఎవ్వడు ఆపలేడు పో..!!

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ స్టేటస్ అందుకున్న డైరెక్టర్ లు ఇప్పుడు ఎలా ఫెడవుట్ అయిపోయి కనిపిస్తున్నారో మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా అలాంటి డైరెక్టర్ లు సినిమాలు తీసిన సరే జనాలు పెద్దగా ఆదరించడం లేదు ..లైక్ చేయడం లేదు ..కానీ ఆ డైరెక్టర్స్ లో టాలెంట్ ఉంది అన్న విషయాన్ని మాత్రం గుర్తిస్తున్నారు. తాజాగా డైరెక్టర్ తేజ తీసుకున్న నిర్ణయం సినిమా ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది . ఒకప్పుడు తేజ ఎలాంటి సినిమాలను తెరకెక్కించేవాడో మనకు తెలిసిందే.

జయం లాంటి సూపర్ డూపర్ సినిమాను తెరకెక్కించింది తేజానే కావడం గమనార్హం. ఆ తర్వాత ఎన్నెన్నో మంచి సినిమాలను తెరకెక్కించాడు. ప్రజెంట్ ఆయన తెరకెక్కించే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . డైరెక్టర్ తేజ త్వరలోనే వెంకటేష్ తో ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాను తెరకెక్కించబోతున్నారట . ఇది తెలుసుకున్న అభిమానులు ఫుల్ ఫిదా అయిపోతున్నారు .

ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష కనిపించబోతుందట. ఆడవారి మాటలకు అర్థాలు వేరులే సినిమా కాన్సెప్ట్ లో ఈ మూవీను తెరకెక్కించబోతున్నారట . ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి హిట్ లేని డైరెక్టర్ తేజ్..హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్ హీరో వెంకటేష్ కి హిట్ ఇవ్వబోతున్నాడు అనమాట. చూద్దాం మరి ఏం జరుగుతుందో..???

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news