Moviesత్రివిక్రమ్ లైఫ్ ని మార్చిపోతుంది ఆ లేడీ నేనా..? వాట్ ఏ...

త్రివిక్రమ్ లైఫ్ ని మార్చిపోతుంది ఆ లేడీ నేనా..? వాట్ ఏ ప్లాన్ మేడమ్..!

పాపం ..త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ..సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎలాంటి హ్యూజ్ ట్రోలింగ్ కి గురైయ్యాడో మనకు తెలిసిందే. మాటల మాంత్రికుడిగా పాపులారిటీ సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో ఏలేస్తున్నాడు. మహేష్ బాబుతో గుంటూరు కారం అనే సినిమాలో వర్క్ చేశారు . ఈ సినిమా హ్యూజ్ డిజాస్టర్ గా మారింది . ఈ సినిమా టైంలో త్రివిక్రమ్ ని ఏకిపారేసారు జనాలు .

అసలు ఎందుకురా..? ఈ జీవితం అనే విధంగా దారుణాతి దారుణంగా మాట్లాడారు . ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాసరావు ఇక ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలి అంటూ కూడా డిసైడ్ అయిపోయారు. కానీ ఆయన లైఫ్ని టర్న్ చేసింది ఓ లేడీ . ఆమె మరెవరో కాదు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు భార్య సౌజన్య.. సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ సమర్థవంతంగా తిప్పికొడుతూ ఆయన టాలెంట్ ఏంటో జనాలకి ప్రూవ్ చేసే విధంగా ఆయనలో నిద్రపోతున్న రచయితను మళ్ళీ నిద్ర లేపింది .

ప్రజెంట్ సిద్దు జొన్నలగడ్డ నెక్స్ట్ నటించే సినిమాకు కధ అందిస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కధ అందిస్తే ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో మనకు తెలిసిందే. కచ్చితంగా గుంటూరు కారం సినిమా ట్రోలింగ్ ని ఈ సినిమా తుడిచి పెట్టేస్తుంది అన్న భావనలో ఉన్నారు సౌజన్య. సౌజన్య తీసుకుని నిర్ణయం మంచిదే అంటున్నారు సినీ విశ్లేషకులు. సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. చూద్దాం మరి సౌజన్య తీసుకున్న ఈ నిర్ణయం ఎలా ఆయన తల రాతను మార్చబోతుందో..???

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news