Movies"ఇక ఒక్కొక్కడికి ఉ* పడిపోవాల్సిందే".. అల్లు అర్జున్ సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!

“ఇక ఒక్కొక్కడికి ఉ* పడిపోవాల్సిందే”.. అల్లు అర్జున్ సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ హీరోస్ ని టార్గెట్గా చేస్తున్న బ్యాచ్ ఎక్కువ అయిపోతున్నారు. మరీ ముఖ్యంగా అసలు అక్కడ ఇష్యూ జరిగిందా..? లేదా..? అన్న విషయం కూడా తెలియకుండా.. ఒక స్టార్ హీరోని పట్టుకొని ట్రోల్ చేయడం దారుణాతి దారుణంగా మారిపోతుంది . సోషల్ మీడియాలో అలాంటి ట్రోలింగ్కి గురవుతున్నాడు అల్లు అర్జున్. గత కొన్ని రోజులుగా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల మధ్య జరుగుతున్న వార్ అందరికి తెలిసిందే . అయితే వాళ్ళ కుటుంబ సభ్యులే సైలెంట్ గా ఉన్నారు. మధ్యలో ఫాన్స్ మాత్రం నానా హంగామా చేస్తున్నారు .

అల్లు అర్జున్ పై విచ్చలవిడిగా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు . అసలు ఆయన పుష్ప 2 సినిమా అడ్డుకుంటామని ..ఆయన పుష్ప సినిమా ఫ్లాప్ చేస్తామని ఓపెన్ గా బెదిరిస్తూ ఉండడం సంచలనంగా మారింది . ఈ క్రమంలోనే పుష్ప2 సినిమా రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది అంటూ ప్రచారం జరగడం అభిమానులకు ఇంకా హర్టింగ్గా అనిపిస్తుంది. అయితే ఎవడు ఏమనుకున్నా సరే నన్ను ఎవడు ఏమి చేయలేడు.. నన్ను ఎవడు ఏమి పీకలేడు అన్న రేంజ్ లో అల్లు అర్జున్ పెట్టిన ఒకే ఒక్క పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఆ పోస్ట్ ఎవరైతే ఆయనను ట్రోల్ చేస్తున్నారో.. వాళ్ళకి ఉ** పడిపోయేలా చేస్తుంది అంటున్నారు అల్లు అర్జున్ అభిమానులు. నేడు ఫాదర్స్ డే ఈ సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్.. ఏది పట్టించుకోకుండా తన నాన్నకు హ్యాపీగా .. ప్రశాంతంగా.. మనస్ఫూర్తిగా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు . అల్లు అరవింద్ తో ఉన్న రేర్ ఫోటోను షేర్ చేస్తూ హ్యాపీ ఫాదర్స్ డే అంటూ పోస్ట్ పెట్టారు . ఈ పోస్ట్ సెకండ్స్ లోనే వైరల్ గా మారిపోయింది . కాగా సోషల్ మీడియాలో ఇప్పుడు దీని గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు అల్లు అర్జున్ అభిమానులు . దటీజ్ ఐకాన్ స్టార్ పవర్ .. ఎవరు ఏం చేసినా సరే ఆయన వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఘాటుగా బదులిస్తున్నారు ఫ్యాన్స్. మొత్తానికి ఒకే ఒక్క పోస్టుతో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు అల్లు అర్జున్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news