Moviesఅయ్యో.. పాపం రష్మిక మందన్నాకు ఎంత కష్టం వచ్చిందో..? తన క్రేజే...

అయ్యో.. పాపం రష్మిక మందన్నాకు ఎంత కష్టం వచ్చిందో..? తన క్రేజే కొంప ముంచేస్తుందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినీ వర్గాలలో బాగా ట్రెండ్ అవుతుంది . రష్మిక క్రేజే ఆమె కుంప ముంచేస్తుందా ..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయిన రష్మిక మందన్నా పేరు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో మారుమ్రోగిపోతుంది. రాంచరణ్ – బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్గా కూడా రష్మికనే సెలెక్ట్ అయిందట.

అదేవిధంగా ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కే సినిమాలోనూ రష్మిక మందన్నానే హీరోయిన్గా సెలెక్ట్ అయిందట. ఇలా బ్యాక్ టు బ్యాక్ బడా ప్రాజెక్టులల్లో సెలెక్ట్ అయిన రష్మిక మందన్నా పై మేకర్స్ గుర్రుగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక మందన్నా.. బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ హీరోగా సికిందర్ అనే సినిమాలో నటిస్తుంది . ఈ సినిమా కోసం ఏకంగా 15 కోట్లు ఛార్జ్ చేసిందట.

దీంతో మేకర్స్ మిగతా ప్రాజెక్ట్స్ లో ఆమెను హీరోయిన్గా పెట్టుకోవాలని భయపడిపోతున్నారట . మేము ఆ రేంజ్ కి తూగలేము అంటూ ఆమె వద్దకు ఆఫర్స్ ఇవ్వకుండానే వేరే బ్యూటీస్ వద్దకు వెళ్ళిపోతున్నారట. దీంతో రష్మిక క్రేజే ఆమె పై ఇలా నెగిటివ వార్తలు ప్రచాఏం చేసే లా ఉంది అని.. ఆమె కొంప ముంచేసినంత పని అయింది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news