Movies"అది ఒక దరిద్రం"..లావణ్య-వరుణ్ సినిమా పై హీరోయిన్ వరస్ట్ కామెంట్స్..!

“అది ఒక దరిద్రం”..లావణ్య-వరుణ్ సినిమా పై హీరోయిన్ వరస్ట్ కామెంట్స్..!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద క్యూట్ రొమాంటిక్ కపుల్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ అలాగే లావణ్య త్రిపాఠిలు నటించిన సినిమాపై మరొక హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి . ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ పబ్లిసిటీ సంపాదించుకోవడానికి ..క్రేజ్ పాపులారిటీ దక్కించుకోవడానికి వాళ్ళ సినిమాలకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో మనం చూస్తున్నాము. కాగా ఇప్పుడు అలాంటి ఓ వ్యాఖ్యలు నెట్టింట పెద్ద దుమారమే రేపుతున్నాయి.

అందులో ఇరుక్కునేసింది హెబ్బా పటేల్ . ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అవుతున్న .. ఇప్పటికి స్టార్ గా మారలేకపోయినా హెబ్బా పటేల్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నటించిన మిస్టర్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది . పరమ డిజాస్టర్ టాక్ దక్కించుకుంది. ఇదే క్రమంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హెబ్బా పటేల్ మిస్టర్ సినిమాపై సంచలన కామెంట్స్ చేసింది .

“నా కెరియర్ లోనే వరస్ట్ మూవీ అంటే మిస్టర్ అనే విధంగా హెబ్బా పటేల్ చెప్పుకొచ్చింది . అంతేనా డైరెక్టర్ పై సరదాగా పరోక్షంగా సెటైర్లు కూడా పేల్చింది. ఏమో బహుశా నా వల్లే ఆ సినిమా హిట్ అవ్వలేదేమో నా పాత్రే సరిగ్గా లేదేమో అంటూ వెటకారంగా వ్యంగ్యంగా కామెంట్స్ చేసింది “. అప్పట్లో ఈ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది . రీసెంట్ గా మరో ఇంటర్వ్యూలో ఇవే కామెంట్స్ పై ఆమెను ప్రశ్నించగా .. నిజంగానే ఆ చిత్రంలో మీ పాత్ర మీకు నచ్చలేదా..?” అని అడగ్గా హెబ్బా పటేల్ చాలా షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.

” శ్రీను వైట్ల గారి దర్శకత్వంలో నటించాలని ఎవరి కోరుకోరు.. మే బి ఆ మూవీ వర్కౌట్ అవ్వలేదేమో ..? అప్పట్లో నేను చేసిన వ్యాఖ్యలకు సారీ కూడా చెప్పేసాను ..ఇక దానిని వదిలేయండి మళ్లీ ఎందుకు గెలుకుతున్నారు అనే విధంగా చెప్పుకొచ్చింది “. దీంతో హెబ్బా పటేల్ వ్యాఖ్యలు మరోసారి వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news