Moviesచట్ట ప్రకారం.. ప్రభాస్ పెళ్లి చేసుకోకపోతే ..ఆయన ఆస్తి మొత్తం ఎవరికి...

చట్ట ప్రకారం.. ప్రభాస్ పెళ్లి చేసుకోకపోతే ..ఆయన ఆస్తి మొత్తం ఎవరికి వెళ్తుందో తెలుసా..?

ఇన్నాళ్లు ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా..? ఎవర్ని చేసుకుంటాడా..? ఎలా చేసుకుంటాడో..? అంటూ రకరకాలుగా వార్తలు వినిపించేవి. అయితే ఇక ప్రభాస్ పెళ్లి చేసుకోడు అనుకున్నారో.. లేకపోతే ఈ ప్రభాస్ పెళ్లి గోల మనకెందుకు అనుకున్నారో.. జనాలు ప్రభాస్ పెళ్లి వార్తను పట్టించుకోవడం మానేశారు . ఇదిగో ప్రభాస్ పెళ్లి .. అదిగో అనుష్కతో పెళ్లి .. రేపే ముహూర్తం .. ఎల్లుండే నిశ్చితార్థం అంటూ చాలా చాలా వార్తలు వినిపించాయి . అసలు ప్రభాస్ తన పెళ్లిపై ఊసే ఎత్తడం లేదు .

పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు కానీ ఎప్పుడు చేసుకుంటాడు ..? ఎవరిని చేసుకుంటాడు..? అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు . దీంతో ఫ్యాన్స్ కూడా ఆయనను వదిలేసారు . రీసెంట్గా సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లి కి సంబంధించిన వార్త హైలెట్గా మారింది. ప్రభాస్ పెళ్లి చేసుకోకపోతే ఆయనకు ఉన్న కోట్ల ఆస్తి ఎవరికి దక్కుతుంది..? సాధారణంగా పెళ్లి చేసుకుంటే భార్యకి.. ఆ తర్వాత పిల్లలకి దక్కుతుంది .

ఒకవేళ ప్రభాస్ పెళ్లి చేసుకోలేదు ..? అప్పుడు పరిస్ధితి ఏంటి..? ఆయన ఒక్కొక్క సినిమాకి 150 కోట్లు తీసుకుంటున్నాడు . ఆ ఆస్తి ఎవరికి దక్కుతుంది..? అనే విషయం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది . అయితే ప్రభాస్ నిజంగానే పెళ్ళి చేసుకోకపోతే ఆయన ఆస్తి చట్ట ప్రకారం ప్రభాస్ బ్రదర్ సిస్టర్ కి దక్కుతుంది అంటూ తెలుస్తుంది ..ప్రభాస్కి ..ప్రబోధ్ – ప్రగతి అనే సిస్టర్ బ్రదర్ ఉన్నారు . వాళ్ళకి ఆస్తి చెందుతుందట. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news