Moviesబాలయ్య కోసం పవర్ఫుల్ విలన్.. కేక పెట్టించే కాంబో ఇది.. ఇక...

బాలయ్య కోసం పవర్ఫుల్ విలన్.. కేక పెట్టించే కాంబో ఇది.. ఇక రచ్చ రంబోలనే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నరసింహంగా పాపులారిటి సంపాదించుకున్న బాలయ్య తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు .. ఎన్నో ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమ రికార్డ్స్ బ్రేక్ చేశాయి . ఓ సమరసింహారెడ్డి .. ఓ నరసింహనాయుడు.. ఇప్పటికీ మనం టీవీలో చూసి ఎంజాయ్ చేస్తున్నామంటే కారణం బాలకృష్ణ నటన అన్న విషయం మర్చిపోకూడదు. కాగా ప్రెసెంట్ ఇప్పుడు బాలయ్య బాబీ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు .

ఈ సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు అన్న వార్త కూడా వైరల్ అయింది . అయితే తన పుట్టినరోజు సందర్భంగా బాలయ్య తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేయబోతున్నారట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సీక్వెల్ రాబోతుంది అంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది . ఈ సినిమా సీక్వెల్ ని కన్ఫామ్ చేస్తూ ఆయన పుట్టినరోజు జూన్ 10వ తేదీ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఇవ్వబోతున్నారట . అంతేకాదు బాలయ్య బాబు సినిమాకి సంబంధించిన టైటిల్ టీజర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారట .

కాగా అఖండ 2 లో బాలయ్య కటౌట్ కి మించిపోయే రేంజ్ లో ఉండే విలన్ ను చూస్ చేసుకున్నాడు బోయపాటి శ్రీను అన్న వార్త ఇప్పుడు బాగా వైరల్ గా మారింది. బోయపాటి శ్రీను అఖండ 2 లో బాలీవుడ్ గట్స్ ఉన్న హీరో కం విలన్ సంజయ్ దత్ ను చూస్ చేసుకున్నారట . ఈ న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . బాలయ్య లాంటి స్టార్ హీరో సినిమాలో సంజయ్ దత్ లాంటి ఒక హీరో నటిస్తే బాక్సాఫీస్ రికార్డులు ఎలా బద్దలు కొట్టేస్తాయో అందరికీ తెలిసిందే. అఖండపై చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు జనాలు ..అది అదే విధంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు . ఇప్పుడు అఖండ 2 కి దానికి మించిపోయే రేంజ్ లో ప్లాన్ చేశాడు బోయపాటి. దీంతో ఊర నాటు మాస్ పెర్ఫార్మెన్స్ కన్ఫామ్ అంటూ నందమూరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news