ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే డార్లింగ్ అభిమానులకు వెరీ వెరీ గుడ్ న్యూస్ త్వరలోనే చెప్పబోతున్నాడు అన్న విషయం బాగా వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పెట్టుకున్న ఒక స్టేటస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది . “డార్లింగ్స్ మా జీవితంలోకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు.. వెయిట్ చేయండి” అంటూ ప్రభాస్ చెప్పాడు . దీంతో సోషల్ మీడియాలో సెకండ్స్ లోనే ఈ పోస్ట్ వైరల్ గా మారింది .
అంతేకాదు అందరూ అనుకున్నట్లు డార్లింగ్ తన పెళ్లి గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు అని తన లైఫ్ లోకి రాబోయే స్పెషల్ పర్సన్ కి సంబంధించిన విషయాన్ని త్వరలోనే అభిమానులతో షేర్ చేసుకోబోతున్నాడు అని ..ఆ గుడ్ న్యూస్ ని ఇలా హింట్ ఇచ్చాడు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ పెళ్లిపై ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినపడుతున్నాయి . అయితే స్వయంగా ప్రభాస్ స్టేటస్ పెట్టడంతో దీనిపై మరిన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి .
కొంతమంది ప్రభాస్ ది లవ్ మ్యారేజ్ అంటుంటే .. మరి కొంతమంది కాదు కాదు అరేంజ్ మ్యారేజ్ అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో ప్రభాస్ – అనుష్కల లవ్ స్టోరీ ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది .త్వరలోనే వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అన్న ప్రచారం కూడా జరిగింది . ఫైనల్లి ప్రభాస్ .. అనుష్కను కాదు అని తన అమ్మ చెప్పిన తన సొంత మరదలినే పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. అసలు ప్రభాస్ పెట్టిన పోస్ట్ పెళ్లి గురించి నా ..? లేకపోతే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పెట్టాడా..? తెలియాలి అంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.
ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది అనుష్కనా..? లేకపోతే తన సొంత మరదలినా..? ప్రజెంట్ ఈ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. చూద్దాం మరి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ తన పెళ్లి పై అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు ఇస్తారో..చాలామంది ఇది పెళ్లి గురించి అనుకుంటున్నారు . మరి కొంతమంది మాత్రం ఇది సినిమా ప్రమోషన్స్ కోసం అంటున్నారు . అయితే ప్రభాస్ గతంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా పెళ్లి గురించి తన సినిమా ప్రమోషన్స్ లో వాడుకోలేదు .. నిజానిజాలు తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే..!!