ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ ఎలా అరుదైన వింత రోగాల బారిన పడుతున్నారు . మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సెలబ్రిటీసే ఇలాంటి ఒక రేర్ జబ్బులకు గురవుతూ ఉండడం సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు వినిపిస్తూ ఉండడం అభిమానులకి టెన్షన్ పుట్టిస్తున్నాయి . ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురైన విషయం తెలిసిందే.
ఈ వ్యాధి కారణంగా ఎన్నో ఇబ్బందులకు గురైంది . ఆ తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసింది . ఫైనల్లీ ఎలాగోలా ఆ వ్యాధి నుంచి బయటపడింది. అయితే ఆ తర్వాత చాలామంది కూడా సమంత లాగే వింత వింత వ్యాధులకు గురయ్యారు . తాజాగా మలయాళీ సూపర్ స్టార్ నటుడు ఫహద్ పజిల్ కూడా ఒక వింత రోగం బారిన పడినట్లు ఆయన స్వయంగా చెప్పి షాక్ ఇచ్చాడు . ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి .
అహ్ధ్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన ఓపెన్ గా చెప్పుకొచ్చాడు . అటెన్షన్ డెఫిసిట్ హైపర్ ఆక్టివ్ డిసార్డర్ అని .. 41 ఏళ్ల వయసులో ఈ అరుదైన వ్యాధి బారిన పడ్డాను అని చెప్పుకొచ్చాడు . అయితే దీనికి ఇంతవరకు చికిత్స లేదట . చిన్నతనంలోనే బయటపడితే క్యూర్ చేయొచ్చు కానీ పెద్ద వయసులో బయటపడ్డాక ఏ జబ్బును క్యూర్ చేయలేము అని డాక్టర్లు చెబుతున్నారు . అంతేకాదు ఈ వ్యాధి లక్షణాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయట.. ధ్యాస లేకపోవడం హైపర్ యాక్టివ్.. హైపర్ ఫోకస్ ఇంపాసిటీ లాంటివి ఎక్కువగా కనిపిస్తాయట. బాడీని చాలా ఫుట్ గా ఉంచుకునే ఇలాంటి వ్యాధికి గురవడంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు . కీలక పాత్రలో కనిపించబోతున్నాడు ఫహద్ ఫజిల్..!!