Moviesసైలెంట్ గా ప్రభాస్ కి రాడ్ దించేసిన తెలుగు స్టార్ హీరో.....

సైలెంట్ గా ప్రభాస్ కి రాడ్ దించేసిన తెలుగు స్టార్ హీరో.. చివరి నిమిషంలో భారీ బొక్క పెట్టాడుగా..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి విషయం రాద్ధాంతం చేయడం .. ద్వంద అర్ధాలు వెతకడం బాగా అలవాటుగా మారిపోయింది. అది కూడా ఒక టాప్ సెలబ్రిటీకి సంబంధించిన వార్త గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలో ఎలా ఆ స్టార్ హీరోని ట్రోల్ చేస్తారో మనకు బాగా తెలిసిన విషయమే. తాజాగా అలాంటి ట్రోలింగ్కి గురవుతున్నాడు ప్రభాస్ . అసలే కల్కి ప్రమోషన్స్ కోసం నా లైఫ్ లోకి స్పెషల్ కోసం రాబోతుంది అంటూ ఒక పోస్ట్ పెట్టి అభిమానులను బకరాలను చేసిన ప్రభాస్ పేరు ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

ఇదే మూమెంట్లో ఎన్టీఆర్ బర్త్డ డే సందర్భంగా ప్రశాంత్ నీల్ ఇచ్చిన అనౌన్స్మెంట్ ఇప్పుడు రెబెల్ అభిమానులకు కన్నీరు తెప్పిస్తుంది . నిజానికి కల్కి సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే సలార్ 2 ని సెట్స్ పైకి తీసుకురావాల్సింది . నిన్న మొన్నటి వరకు ఇదే ప్లాన్ వాళ్ళ మైండ్లో ఉండేది . సడన్గా ఏమైందో ఏమో తెలియదు కానీ ప్రశాంత్ నీల్ రూట్ మార్చేసుకున్నాడు. ఎన్టీఆర్ తో తెరకెక్కించే సినిమాను ట్రాక్ లోకి తీసుకొచ్చాడు .

దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా చేశారు . అయితే ప్రభాస్ సలార్ 2 పరిస్థితి ఏంటి ..? అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. రెబెల్ ఫాన్స్ క్ల్కి సినిమా తర్వాత అలాంటి హిట్ పడుతుంది అంటూ ఆశపడిన రెబెల్ అభిమానులకు ఇది నిజంగా మింగుడు పడని న్యూస్ . అంతేకాదు కొంతమంది ఘాటుగా స్పందిస్తున్నారు . ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మి బాగా ఇబ్బంది పెట్టాడు అని .. అందుకే సలార్ 2 ను వెనక్కి నట్టేసి మరి ఎన్టీఆర్ 31 అనౌన్స్ చేసాడు అని అంటున్నారు . మరి కొంతమంది మాత్రం సినిమా కచ్చితంగా వస్తుంది ..కొంచెం ముందు వెనకగా సెట్స్ పైకి వస్తుంది . మరి ఎందుకు బాధపడడం అంటూ కూల్ గా కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ప్రభాస్ అభిమానులకు ఊహించిన షాక్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్.. ఏమో దీని రిజల్ట్ రేపటి రోజు ఎలా ఉంటుందో చూడాలి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news