సంయుక్త మీనన్.. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సెక్సీయస్ట్ ఫిగర్స్ ఎంతమంది ఉన్నా సరే సంయుక్త మీనన్ అందాలను సపరేట్గా లైక్ చేస్తూ ఉంటారు జనాలు . దానికి కారణం ఆమె ట్రెడిషనల్ బ్యూటీ కావడం . మొడ్రెన్ గెటప్ లో మెరిసిన సరే ట్రెడిషనల్ లుక్స్ లోనే ఆకట్టుకుంటుంది సంయుక్తా మీనన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఇండస్ట్రీని ఏ రేంజ్ లో అల్లాడించేసిందో మనకు తెలుసు.
చేసింది కొన్ని సినిమాలే అన్ని సినిమాలలోనూ తనకంటూ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ని చూస్ చేసుకుని శభాష్ అనిపించుకుంది. అంతేకాదు సంయుక్తా మీనన్ అంటే అభిమానులు పడి చచ్చిపోవడానికి మరొక రీజన్ ఆమె వినయం . ప్రతి ఒక్కరితో చాలా వినయ పూర్వకంగా మాట్లాడుతుంది . తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరోయిన్ సంయుక్త మీనన్ తెలుగు ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది .
“మలయాళం ఇండస్ట్రీలో న్యాచురల్ గా నటిస్తామని ..మేకప్స్ ఎక్కువ వేసుకోమని .. అదే తెలుగు ఇండస్ట్రీలో మేకప్స్ ఎక్కువగా వేసుకుంటారు అని.. సగం టైం దానికే వేస్ట్ అయిపోతుంది అని ..నాకు మేకప్ వేసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది అని.. పైగా నాకు తెలుగు రాకపోవడంతో కొంచెం అన్ కన్వీనెంట్ గా కూడా ఉంటుంది అని చెప్పుకొచ్చింది . నిజానికి సంయుక్త ఓవర్ మేకప్ లో కనిపించిన సినిమాలు లేవు. ఆమె అంతగా హై మేకప్ వేసుకున్న సినిమాలు రెండే రెండు ..విరుపాక్ష – డెవిల్ ఈ రెండు సినిమాలలోనే ఏదో ఒక సినిమా ఆమె తీవ్రంగా ఇబ్బందికి గురి చేసి ఉంటుంది అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. మరికొందరు ఇంత ఓపెన్ గా నిజంగా నిజాయితీగా మాట్లాడటం సంయుక్త ఫ్యాన్స్ ను మరింత రెట్టింపు అయ్యేలా చేసింది..!!
ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుంది అని చెప్పడం చాలా చాలా కష్టం అసలు ఎవరు గ్రహించలేరు ఊహించలేరు మనమిది జరుగుతుంది అంటే అది ఖచ్చితంగా జరగకుండా పోవచ్చు ఒకవేళ జరగదు అనుకుంటే కొన్నిసార్లు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. మన లైఫ్ లో కూడా ఇలా మనం ఎన్నెన్నో సిచువేషన్స్ పరిస్థితులను ఫేస్ చేస్తూ ఉంటాం అయితే ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా ఉన్న అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ సైతం అదే టాప్ సిచువేషన్ ఫేస్ చేసింది అట దానికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టుంటా వైరల్ గా మారింది టాలీవుడ్ ఇండస్ట్రీలోకి లక్ష్మీ కళ్యాణం అనే సినిమా ద్వారా అడుగు పెట్టింది కాజల్ అగర్వాల్ ఈ సినిమాతో ఆమె ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుందో తెలిసింది ఆ తర్వాత మగధీర సినిమాతో తన తలరాతను తానే మార్చేసుకుంది రీసెంట్గా సత్యభామ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆలీతో సరదాగా అనే షోకి ఇంటర్వ్యూ ఇచ్చింది ఈ ఇంటర్వ్యూలో ఆలీ అడిగిన ప్రశ్నలకు సరదా సరదాగా సమాధానం చెప్పింది అసలు ఫస్ట్ లక్ష్మి కళ్యాణంలో ఆఫర్ ఎలా వచ్చింది అని ఆలీ ప్రశ్నించగా అది చాలా డిఫరెంట్ నేను ఏడవడం వల్ల నాకు ఆఫర్ వచ్చింది అని ఇప్పటికీ మా ఇంట్లో వాళ్ళు నన్ను ఆటపట్టిస్తూ ఉంటారు ఆడిషన్ లో ఏం అడుగుతారు ఎలాంటి సీన్స్ చేయమంటారు అని బాగా టెన్షన్ పడ్డాను కానీ నన్ను ఏ సీన్స్ చేయమనలేదు ఒకసారి ఏడవమన్నారు సిచువేషన్ లో నార్మల్ సిచువేషన్ లో ఎలా ఏడుస్తాం అసలు నా వల్ల కాలేదు అప్పుడే మా డాడీ దగ్గరికి వెళ్ళాను. నేను నిజంగానే బాధపడే ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పారు ఆటోమేటిక్‌గా ఏడుపొచ్చేసింది. అక్కడ ఏడ్ చేశాను అంతే మూవీకి సెలెక్ట్ చేసుకున్నారు ఆ ఏడిపోయిన లైఫ్‌ను మార్చేసింది నన్ను ఇప్పుడు ఇంత పెద్ద హీరోయిన్గా మీ ముందు నిలబెట్టింది అంటూ కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది దీంతో కాజల్ ఏడవడం వల్లనే సినిమా అవకాశాలు వచ్చాయి అంటూ సరదాగా ఆటపట్టిస్తున్నారు జనాలు