Movies"ఆ దేవుడు ఎప్పుడో నా లైఫ్ లో అది రాసేశాడు".. శ్రీలీల...

“ఆ దేవుడు ఎప్పుడో నా లైఫ్ లో అది రాసేశాడు”.. శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..!

శ్రీ లీల .. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే యంగెస్ట్ బ్యూటీ. హాట్ బ్యూటీ.. సెక్సీ ఫిగర్ ..ఎంత చెప్పకున్నా తక్కువే ..ఆశ్చర్యమేంటంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే బడా బడా హీరోలు కూడా శ్రీ లీలా అంటే మోజు పడిపోయారు. ఎంతలా అంటే వయసుతో సంబంధం లేకుండా ఆమెకు అవకాశాలు కూడా ఇచ్చారు. కానీ ఏం అదృష్టం నాలుగు సినిమాల ఫ్లాప్ పడగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె రేంజ్ ఢమాల్ అంటూ పడిపోయింది . ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీపై కన్నేసింది .

ఈ కన్నడ బ్యూటీ తాజాగా శ్రీ లీల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు . అప్పుడే ఇంట్రెస్టింగ్ విషయాన్నీ కూడా షేర్ చేసుకుంది. మనకు తెలిసిందే శ్రీ లీల డాక్టర్ చదువుతుంది. ఒక హీరోయిన్ డాక్టర్ చదువుతుంది అని తెలుసుకొని మొదట్లో జనాలు షాక్ అయిపోయారు . రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ లీల ..”ఆ దేవుడు ఎప్పుడో నా లైఫ్ లో రాసేశాడు.. నేను చదువుకునే మూమెంట్ నుంచే నాకు డాక్టర్ అన్న పదం చాలా చాలా నచ్చుతుంది “..

“అందుకే నన్ను డాక్టర్ చేశాడేమో ..అదే విధంగా నాకు నాట్యం అంటే చాలా చాలా ఇష్టం. ఆ ఇష్టమే నన్ను ఎన్నో స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చేలా చేసింది. హీరోయిన్ అయ్యేలా చేసింది . ఆశ్చర్యం ఏంటంటే రెండు కూడా ప్రజలతో ముడిపడినవే ..అందుకే ఏ వృత్తిని కూడా నేను మిస్ చేసుకోను ..నాకు పిరియాడిక్ సినిమాలు అంటే చాలా చాలా ఇష్టం ..అలాంటి సినిమా అవకాశాలు వస్తే అస్సలు మిస్ చేసుకోను ..కచ్చితంగా నటిస్తాను “అంటూ చెప్పుకు వచ్చింది శ్రీలీలా. ఆమె మాటలు నెట్టింట వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news