Moviesఅభిమానులకి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చిన సుకుమార్.. ఒక్క దెబ్బతో సీన్...

అభిమానులకి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చిన సుకుమార్.. ఒక్క దెబ్బతో సీన్ మొత్తం రివర్స్..!!

ఇప్పుడు ..ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియా సినిమా ఇండస్ట్రీ ఎక్కడైనా సరే పుష్ప2 కి సంబంధించిన డీటెయిల్స్ ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయి . ఆగస్టు 15వ తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్స్ లో పుష్ప2 సినిమా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా తెరకెక్కిన పుష్ప వన్ సినిమాకి పుష్ప2 ది రూల్ సినిమా సీక్వెల్ గా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం భారీ క్యాస్ట్ అండ్ క్రూ ని సెలెక్ట్ చేసుకున్నాడు సుకుమార్ .

ఆల్మోస్ట్ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది . రెండు పాటలు రెండు ఫైట్ సీన్స్ మినహా మిగతా షూట్ కంప్లీట్ చేసేసాడు సుకుమార్ . కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు . ఇప్పటికే పుష్ప నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే . పుష్ప పుష్ప పుష్ప అనే సాంగ్ సూపర్ హిట్ అయింది. ఇదే బాటలో పుష్ప2 సినిమా నుంచి సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ కాబోతుంది .

సూసేకి అగ్గి రవ్వ అనే లిరిక్స్ తో ఒక మెలోడీ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు . అయితే ఈ పాటని మెలోడీ క్వీన్ గా పేరు సంపాదించుకున్న శ్రేయ ఘోషల్ తెలుగు – హిందీ – కన్నడ – మలయాళం – బెంగాలీ భాషలలో పాడినట్లుగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు . శ్రేయ ఘోషల్ పాట పాడితే ఆ పాట ఎలాంటి హిట్ అవుతుందో అందరికీ తెలిసిందే. ప్రజెంట్ ఈ పాటపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు అభిమానులు . కచ్చితంగా ఈ పాట పుష్ప వన్ లో సామి సామి పాటకు మించిన రేంజ్ లో ఉండబోతుంది అని అల్లు అర్జున్ రష్మిక అభిమానులను ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేయబోతుంది అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . దీనికి సంబంధించిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news