Moviesఅబ్బబ్బా..హిట్ కోసం శ్రీలీల ఏం చేస్తుందో తెలుసా..? కన్నడ పిల్ల తెలివితేటలు...

అబ్బబ్బా..హిట్ కోసం శ్రీలీల ఏం చేస్తుందో తెలుసా..? కన్నడ పిల్ల తెలివితేటలు మాములూగా లేవురోయ్..!!

తెరపై కొన్ని కొన్ని కాంబోలో భలే వర్కౌట్ అవుతూ ఉంటాయి. వన్స్ అలాంటి కాంబోలో సెట్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయితే అలాంటి కాంబోలో మిస్ చేసుకోవడానికి జనాలు ఇష్టపడరు . జనాలు ఇష్టపడే కాంబోస్ ని డైరెక్టర్స్ ఎందుకు వద్దనుకుంటారా..చెప్పండి . జనాలు ఇష్టం ప్రకారం మాత్రమే కొంతమంది డైరెక్టర్స్ ముందుకెళ్తూ ఉంటారు. తాజాగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఓ కాంబో గురించి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

అది మరెవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజా గా పేరు సంపాదించుకున్న రవితేజ .. టాలీవుడ్ లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ సాయి పల్లవి . ఎస్ వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన సినిమా ధమాకా . ఈ సినిమా ఏ రేంజ్ లో ధూమ్ ధామ్ అనిపించిందో అందరికీ తెలిసిందే . కాగా వీళ్ళ కాంబోలో వచ్చిన ఈ సినిమా 100 కోట్లు క్రాస్ చేసింది. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలకు చిన్న పిల్లల దగ్గర నుంచి మంచంలోని ముసలి వాళ్ళ వరకు ఓ రేంజ్ లో దున్నేస్తుంటారు.

కాగా రీసెంట్గా వీళ్ల కాంబోలో మరో సినిమా రాబోతుంది అంటూ తెలుస్తుంది . రవితేజ 75వ సినిమాగా తెరకెక్కుతున్న మూవీలో శ్రీ లీల హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది . ఈ సినిమాను కొత్త దర్శకుడు భాను భోగ వరపు తెరకెక్కించబోతున్నట్లు సమాచారం అందుతుంది . సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమా నిర్మిస్తుంది . ఇది పూర్తి ఫుల్ లవ్ మాస్ ఎంటర్టైలర్ మూవీగా తెరకెక్కబోతుందట. మరోసారి ఈ సినిమాలో రవితేజ శ్రీ లీల రెచ్చిపోయి నటించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి . మళ్లీ బాక్సాఫీస్ వద్ద మళ్లీ శ్రీ లీల హవా కొనసాగిపోతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news