సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అందులో కచ్చితంగా సమంత – నాగచైతన్య విడాకుల మేటర్ ఉండి తీరాల్సిందే . ప్రేమించి పెళ్లి చేసుకునే ఈ జంట అప్పట్లో ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిందో మనకు తెలిసిందే. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా కేవలం మూడు సంవత్సరాల లోనే విడాకులు తీసుకున్నారు. అప్పట్లో ఫ్యాన్స్ చాలా చాలా డీల పడిపోయారు.. బాధపడిపోయారు .
అంతేకాదు .. సమంత ఎందుకు ఇలా నాగచైతన్యకు విడాకులు ఇచ్చేసింది అన్న న్యూస్ అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. సమంత – నాగచైతన్యకు విడాకులు ఇవ్వడానికి కారణం ఇదే అంటూ ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. సమంత మయోసైటిస్ వ్యాధి ఉన్న కారణంగానే ఆమె విడాకులు తీసుకుందట. తనకు ఆ వ్యాధి ఉంది అని .. ఆ వ్యాధి కారణంగా ఎప్పటికైనా తనకి హెల్త్ ఇబ్బంది పడుతుంది అని ..భావించిన సమంత ..నాగచైతన్య హ్యాపీనెస్ కోసమే విడాకులు ఇచ్చేసిందట .
ఇదే విషయాన్ని తాజాగా వాళ్ళ బంధువు చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు దీంతో సమంత మనసు ఇంత మంచిదా ..? అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు ఎవరి బంధువులు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు.. అందులో పెద్ద కొత్తేముంది ..నిజా నిజాలు ఆ దేవుడికి తెలియాలి అంటూ ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు. ప్రసెంట్ నాగ చైతన్య తండేల్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉండగా.. సమంత పలు సినిమా ఆఫర్స్ వస్తున్నా సరే.. మంచి ఛాన్సెస్ కోసం వెయిట్ చేస్తుంది.