Moviesచచ్చిన అలాంటి పని చేయను స్టార్ డైరెక్టర్ కి తగ్గేసి చెప్పిన...

చచ్చిన అలాంటి పని చేయను స్టార్ డైరెక్టర్ కి తగ్గేసి చెప్పిన ప్రభాస్..అసలు ఏమైందంటే..?

ప్రభాస్ ..టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తున్న హీరో.. కాదు కాదు కాదు టాలీవుడ్ ఇండస్ట్రీని మడత పెట్టేస్తున్న హీరో.. పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకొని ఒక్కొక్క సినిమాకు వంద నుంచి 150 కోట్లు రెమ్యూనిరేషన్ అందుకుంటున్నాడు .. అంటే సార్ రేంజ్.. స్టామినా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు . మరీ ముఖ్యంగా ప్రభాస్ కెరియర్ని మలుపు తిప్పిన సినిమా ఏది అంటే మాత్రం ఛత్రపతి అని చెప్పక్క తప్పదు.

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఒక సీన్ కోసం రాజమౌళి ప్రభాస్ ని గుండు కొట్టించుకోమంటూ రిక్వెస్ట్ చేశారట. సినిమా నుంచి తప్పకుంటా కాని ఆ పని మాత్రం చేయను అంటూ తెగేసి చెప్పేసాడట ప్రభాస్ . ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది .

అంతేకాదు చాలామంది దీన్ని అప్పట్లో సీరియస్ గా తీసుకున్నారు. ప్రభాస్ నిజంగా గుండు కొట్టించుకోవడం అనేది జరగని పని .. అలా బాగోను కూడా బాగోదు అంటూ చాలామంది ప్రభాస్ కే సపోర్ట్ చేశారు . ఆఖరికి ఆ సీన్ నే ఛత్రపతి సినిమా నుంచి లేపేసాడట రాజమౌళి. ప్రజెంట్ ప్రభాస్ చేతిలో ఉన్న ప్రతి ప్రాజెక్టు కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కుతుంది. పాన్ ఇండియా లెవెల్ లోనే రిలీజ్ కాబోతుంది . మరీ ముఖ్యంగా నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news