సోషల్ మీడియాలో సమంత పేరు ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూ మారుమ్రోగిపోతూనే ఉంటుంది . ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఆమె ఏ పోస్ట్ పెట్టిన సరే సెకండ్స్ లోనే వైరల్ గా మారిపోతూ ఉంటుంది . కాగా రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత పెట్టిన పోస్ట్ బాగా ట్రెండ్ అవుతుంది. చాలామంది ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు మొబైల్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లేకపోతే పడుకోని నిద్రపోతూ ఉంటారు .
టైం పాస్ చేయడానికి ఏదో ఒక పని చేస్తూ ఉంటారు . అయితే సమంత మాత్రం క్షణం తీరిక దొరికిన సరే తన పెట్స్ తో టైం స్పెండ్ చేయడానికి ఎంజాయ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుందట . అంతేకాదు తన పెట్స్ కి మించిన ప్రపంచం తనకి మరొకటి లేదు అని తను పోస్ట్ లో తెలిపింది. దీంతో సమంతకి యానిమల్స్ అంటే ఎంత ఇష్టమో అంటూ ఫ్యాన్స్ కామెంత్స్ చేస్తున్నారు. అంతేకాదు సమంత.. షూటింగ్ కి వెళ్లే ప్రతిసారి కూడా తన పెట్స్ ని తనతోనే క్యారీ చేస్తుందట .
అంత ఇష్టమట సమంతకి పెట్స్ అంటే. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అయితే మరి కొందరు మాత్రం..సమమత కి మొగుడు కన్నా కూడా పెట్స్ అంటేనే ఇష్టం అని అందుకే ఇలా కుక్కల కోసం నాగ చైతన్య ని వదులుకుంది అని ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు. అంతేకాదు సమంతకి సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి మంచి అవకాశాలు వస్తున్న సరే సమంత ఆచితూచి అడుగులు వేస్తుంది . దానికి కారణం ఫస్ట్ ఇన్నింగ్స్ లో చేసిన తప్పు.. సెకండ్ ఇన్నింగ్స్ లో చేయకూడదు అని అంటున్నారు అభిమానులు..!!