Moviesఆ ఒక్క విషయంలో నయనతారకు చేతులెత్తి దండం పెట్టాల్సిందే.. మిగతా హీరోయిన్స్...

ఆ ఒక్క విషయంలో నయనతారకు చేతులెత్తి దండం పెట్టాల్సిందే.. మిగతా హీరోయిన్స్ వేస్ట్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే కామెంట్స్ తో నయనతార ఫ్యాన్స్ ఆమెను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . సోషల్ మీడియా వ్యాప్తంగా ఆమె పేరుని బాగా ట్రెండ్ చేస్తున్నారు. మనకు తెలిసిందే సౌత్ ఇండియాలోనే క్రెజియస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది అందాల ముద్దుగుమ్మ నయనతార . పెళ్లి తర్వాత కూడా సినిమాలలో హీరోయిన్గా నటిస్తూ తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తుంది . ఒక్కొక్క సినిమాకి పది నుంచి 12 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటూ తనదైన స్టైల్ లో దున్నేస్తున్న నయనతార కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది.

నయనతార అందరు హీరోయిన్ల లా కాదు తనకంటూ కొన్ని కండిషన్స్ పెట్టుకుంటుంది . ఆ కండిషన్స్ ని ఖచ్చితంగా అప్లికేబుల్ చేసుకుంటుంది. సినిమా ప్రమోషన్స్ కి ససేమీరా పాల్గొనను అని చెప్పే నయనతార ఒక్కసారి ఒక డైరెక్టర్ని నమ్మి ఆ కథను మెచ్చి కాల్ షీట్స్ ఇచ్చిందంటే ఆ కాల్ షీట్స్ మళ్ళి పక్క హీరోకి ఇవ్వదు ..అది ఎన్ని కోట్లు ఇచ్చిన సరే. ఆ విషయంలో నయన్ టూ స్ట్రిక్ట్.

మిగతా హీరోయిన్ లు అలా కాదు. కాల్ షీట్స్ రేట్లు బట్టి కాల్ షీట్స్ మార్చేస్తూ ఉంటారు . నిజంగా ఆ విషయంలో నయనతార ది గ్రేట్ అని చేతులెత్తి దండం పెట్టాల్సిందేనని నయనతార అభిమానులు బాగా ట్రెండ్ చేస్తున్నారు . ప్రజెంట్ తెలుగు తమిళ్ హిందీ సినిమాలతో బిజీగా దూసుకెళ్తుంది నయనతార. అంతేకాదు త్వరలోనే ఓ బిగ్ బడా లేడీ ఓరియెంటెడ్ ఫిలింతో మన ముందుకు రాబోతుందట ఈ నయన తార..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news