Moviesమృణాల్ ఠాకూర్ సంచలన నిర్ణయం..ఆ హీరో నెంబర్ బ్లాక్ చేసి పడేసిందిగా.....

మృణాల్ ఠాకూర్ సంచలన నిర్ణయం..ఆ హీరో నెంబర్ బ్లాక్ చేసి పడేసిందిగా.. ఎందుకంటే..?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ అణిగి మణీగి ఉంటారు. ఎక్కడ నోరు తెరిచి మాట్లాడితే ఆఫర్స్ రావు అన్న భయం అందరికీ ఉంటుంది . అయితే చాలా తక్కువ మంది మాత్రమే బోల్డ్ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు . ఆఫర్స్ రాకపోయినా మాకు అనవసరం.. వచ్చిన ఆఫర్స్ తో సరిపెట్టుకుంటాం.. అనే హీరోయిన్స్ కూడా ఉన్నారు. రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో అలాంటి హీరోయిన్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది .

మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్ చేసినటువంటి బ్యూటీ చాలా ట్రెడిషనల్ లుక్ తో ఆకట్టుకుంటూ తనదైన స్టైల్ లో అల్లాడించింది . రీసెంట్గా మృణాల్ ఠాకూర్ కి సంబంధించిన ఒక న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉండేటువంటి ఒక హీరో మృణాల్ ఠాకూర్ పై మోజు పడ్డారట . ఆమెకు సినిమాలో ఆఫర్ ఇస్తాను అంటూ తన తో టైం స్పెండ్ చేయాలి అంటూ పరోక్షంగా అడగరాన్ని కోరికను తీర్చమంటూ అడిగేసాడట .

అయితే అలాంటివి నచ్చనవి మృణాల్ ఠాకూర్ అతగాడిని దూరం పెడుతూ వచ్చిందట . ఆఫర్ వద్దు ఏమి వద్దు అంటూ దూరం పెట్టేసిందట . కానీ మృణాల్ ఠాకూర్ పై మోజు పడిన హీరో అసభ్యకరమైన మెసేజ్లతో ఆమెను హింసిస్తూ వచ్చాడట . దీంతో బయటకి చెప్పుకోలేక బడా స్టేటస్ కలిగిన వ్యక్తి కావడంతో ఎవరు ఏం చెప్పినా నమ్మరు అన్న భ్రమలో మృణాల్ ఠాకూర్ ఆ హీరో నెంబర్ ని బ్లాక్ చేసేసిందట. ప్రసెంట్ ఈ న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news