Moviesసమంత తన కెరీర్ లో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేసిన...

సమంత తన కెరీర్ లో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేసిన మూవీ ఏంటో తెలుసా..? ఆశ్చర్యపోతారు..!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఊరికే ఏ పని చేయరు. కేవలం ఒక్క నిమిషం సినిమాలో కనిపించిన సరే హ్యూజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉంటారు . అలాంటి హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు . ఆల్మోస్ట్ అందరి హీరోయిన్స్ కూడా అదే కేటగిరీలోకి వస్తారు . అయితే కొందరు హీరోయిన్స్ మాత్రమే సినిమాల కోసం ఫ్రెండ్షిప్ కోసం రెమ్యూనరేషన్ తీసుకోరు.

ఆ లిస్టులో సాయి పల్లవి తో పాటు హీరోయిన్ సమంత కూడా వస్తుంది. హీరోయిన్ సమంత తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించింది. అయితే రెమ్యూనిరేషన్ కూడా బాగానే ఛార్జ్ చేస్తుంది . ఒకే ఒక్క సినిమాకి మాత్రం సమంత రేమ్యూనరేషన్ తీసుకోలేదు . దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ..

సమంత కెరీర్ లో వన్ ఆఫ్ ద డిజాస్టర్ మూవీ గా నిలిచింది “యూటర్న్”.. ఈ సినిమా కోసం సమంత బాగా కష్టపడింది . కానీ జనాలకు రీచ్ కాలేకపోయింది . ఈ సినిమా కోసం సమంత ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదట. అప్పట్లో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. అంతేకాదు సమంత ఈ సినిమా కోసం ప్రత్యేక స్కిల్స్ కూడా నేర్చుకునిందట. కానీ ఏం లాభం తుస్ మంటూ పేలిపోయింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news