Moviesరామ్ చరణ్ చేసిన పనికి ఫిదా అయిపోతున్న మెగా ఫ్యాన్స్..మెగాస్టార్ కొడుకు...

రామ్ చరణ్ చేసిన పనికి ఫిదా అయిపోతున్న మెగా ఫ్యాన్స్..మెగాస్టార్ కొడుకు అనిపించాడుగా..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నా.. కానీ మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ అంటే అభిమానులకి అదో ప్రత్యేకమైన గౌరవం.. ఇష్టం ..ఎందుకో తెలియదు చిరంజీవి కొడుకు అన్న ప్రేమనో.. లేకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లో నటించే టాలెంట్ ఎక్కువగా ఉంది అన్న ఇంట్రెస్ట్ నో తెలియదు కానీ ..రామ్ చరణ్ ని ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటారు మెగా ఫ్యాన్స్.

ఎవరైనా సరే రాంచరణ్ ని ట్రోర్ల్ చేస్తే అస్సలు ఊరుకోరు ..ఏకిపారేస్తారు ..చించి పడేస్తారు. కాగా రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన ఒక న్యూస్ బాగా వైరల్గా మారింది . రామ్ చరణ్ కి చిరంజీవి అంటే ఎంత ఇష్టం అనే విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాగా ఇప్పుడు రామ్ చరణ్ తన మొబైల్ లో చిరంజీవి పేరును ఎలా సేవ్ చేసుకొని ఉన్నాడు అనే విషయం హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

చిరంజీవి పేరుని “నాన్న” అంటూ చరణ్ సేవ్ చేసుకున్నాడట . ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. మీ ఇద్దరు బాండింగ్ టూ స్పెషల్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. అంతేకాదు ఉపాసన కూడా చీరంజీవి పేరు ని మావయ్య అంటూ సేవ్ చేసుకుందట. మొదటి నుండి ఉపాసనకు చిరంజీవి అంటే చాలా గౌరవం అన్న విషయం తెలిసిందే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news