Moviesమెగా ఫ్యామిలీకి వారసుడు రాబోతున్నాడా..? అభిమానులకు కొత్త డౌట్లు పుట్టిస్తున్న లేటెస్ట్...

మెగా ఫ్యామిలీకి వారసుడు రాబోతున్నాడా..? అభిమానులకు కొత్త డౌట్లు పుట్టిస్తున్న లేటెస్ట్ పోస్ట్..!

ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో ఎలా ట్రెండ్ అవుతుంది అంటే ..మెగా ఫాన్స్ ఓ రేంజ్ లో ఈ వార్తను వైరల్ చేసేస్తున్నారు . అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా కోడలు అయిన తర్వాత ఏ రేంజ్ లో ఇండస్ట్రీని షేక్ చేసేస్తుందో మనం చూస్తున్నాం . అంతే కాదు జనాలు కూడా ఒకప్పుడు లావణ్య త్రిపాఠిని పెద్దగా పట్టించుకోలేదు . కానీ ఇప్పుడు మాత్రం లావణ్య ను ఓ రేంజ్ లో పట్టించుకుంటూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

కాగా రీసెంట్ గా లావణ్య త్రిపాఠి తన మేనల్లుడు ఫోటోను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది . ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడినప్పటికీ అక్కడక్కడ బాబు ఫేస్ రివీల్ అయిపోతూ పోలికలు బయటపడిపోయాయి. అంతేకాదు ఆ ఫోటోని షేర్ చేస్తూ ..”నువ్వు నేను సేమ్ టు సేమ్ ..ఒకే తేదీన పుట్టాము.. సంవత్సరాలు మాత్రమే వేరు “అంటూ నోట్ రాసుకొచ్చింది . దీంతో సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి పట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.

సడన్గా లావణ్య త్రిపాఠి ఇలాంటి ఫోటో ఎందుకు షేర్ చేసింది..? కొంపతీసి లావణ్య ప్రెగ్నెంట్ నా..? ఆ విషయాన్ని తెలుపుతూ ఇలా హింట్ ఇచ్చిందా ..? అంటున్నారు. అంతేకాదు మరి కొంతమంది లావణ్య సినిమాలకు సైన్ చేయకపోవడం వెనక కూడా ఈ రీజన్ ఉండొచ్చు అంటూ భావిస్తున్నారు. పెద్ద పెద్ద డైరెక్టర్ లు ఆమెకు అవకాశం ఇస్తున్న సరే లావణ్య త్రిపాఠి ఏం మాత్రం ఓకే చేయడం లేదు . దీంతో మెగా అభిమానులకు ఇది పెద్ద డౌట్ గా మారిపోయింది . నిజంగా లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ నా..? లేకపోతే ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్త మాత్రమేనా..? తెలియాలి అంటే మెగా కోడలు పిల్ల నోరు విప్పాల్సిందే..!?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news