Moviesసమంత ఊర నాటు మాస్ డెసిషన్.. ఏకంగా ఆ హీరోతోనే పెట్టుకుందిగా..మొత్తం...

సమంత ఊర నాటు మాస్ డెసిషన్.. ఏకంగా ఆ హీరోతోనే పెట్టుకుందిగా..మొత్తం పెంట పెంట చేసుకుంటుందే..!?

ఈ మధ్యకాలంలో హీరోయిన్ సమంత తీసుకునే డెసిషన్స్ అభిమానులకు సైతం నచ్చడం లేదు. తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ సమంత తీసుకునే కొన్ని కొన్ని నిర్ణయాలు ఆమెకు నెగిటివ్గా మారుతున్నాయి . మరి ముఖ్యంగా హీరోయిన్ సమంత.. సెకండ్ ఇన్నింగ్స్ లో ఓ రేంజ్ లో రెచ్చిపోతూ డెసిషన్స్ తీసుకుంటుంది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది హీరోయిన్ సమంత స్టార్ హీరో సినిమాను రిజెక్ట్ చేసిందట.

ఆయన మరెవరో కాదు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ . యస్ ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట బాగా వైరల్ గా మారింది. ప్రజెంట్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయిన రామ్ చరణ్ ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయినటువంటి వెటృఈమారన్ తో కమిట్ అయ్యిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఈ సినిమాలో హీరోయిన్గా సమంతని చూసి చేసుకున్నారట. కానీ సమంత రిజెక్ట్ చేసిందట .

కారణమేంటో తెలియదు కానీ రామ్ చరణ్ హీరో అని తెలిసిన కూడా ఆమె రిజెక్ట్ చేసింది అన్న వార్త వైరల్ అవుతుంది. దీంతో కొందరు హెడ్ వెయిట్ కారణంగానే సమంత ఈ ఆఫర్ రిజెక్ట్ చేసింది అంటుంటే మరికొందరు ఆమె కావాలని తెలుగు హీరోల సినిమాలు యాక్సెప్ట్ చేయడం లేదని ..విడాకులు తర్వాత ఆమెకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్లకే కాల్ షీట్స్ ఇస్తుంది అని .. చరణ్ – తారక్ – మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు సినిమాలో ఆఫర్ ఇచ్చిన సమంత రిజెక్ట్ చేస్తుంది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఏమో ఎందుకు ఈ డెసిషన్ తీసుకుందో తెలియదు కానీ సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతుంది ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఈమెను ఓ రేంజ్ లో ఎకేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news