Moviesకృష్ణ బర్త డే స్పెషల్ : ఇండస్ట్రీలో అలాంటి రికార్డ్ సాధించిన...

కృష్ణ బర్త డే స్పెషల్ : ఇండస్ట్రీలో అలాంటి రికార్డ్ సాధించిన ఏకైక హీరో ఈ ఘట్టమనేని అందగాడే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు వస్తూ ఉంటారు ..పోతూ ఉంటారు . కానీ కొంతమంది హీరోలు జనాల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటారు. అలాంటి హీరోలల్లో ఒకరే కృష్ణ ఘట్టమనేని అందగాడు . సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో ఎన్నెన్నో సినిమాల్లో నటించి సూపర్ డూపర్ హిట్స్ అందుకున్న కృష్ణ పుట్టినరోజు నేడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఆయన ఫ్యాన్స్ ఆయనకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ విషయాలను తెలుసుకుంటున్నారు . షేర్ చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీలో రికార్డ్ చేసిన క్రెజియస్ట్ రికార్డ్స్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి . సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఒక్కొక్క కంటెంట్ ఆఫ్ జోనర్ సినిమాలనే లైక్ చేస్తూ ఉంటారు . అలాంటి జోనర్ లోనే చూస్ చేసుకుంటూ ఉంటారు. ఒకరు కేవలం రొమాంటిక్ .. మరికొందరికి కేవలం మెసేజ్ ఓరియెంటెడ్ మరి కొందరు కేవలం ట్రెడిషనల్ ఇలా పాత్రలోనే చూస్ చూసుకుంటూ ఉంటారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ మాత్రం అందుకు పూర్తి విభిన్న ఎలాంటి రోల్స్నైనా నటించాలి అంటూ ముందు నుంచి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు .

అంతేకాదు డైరెక్టర్స్ ఏది అడిగినా సరే కాదు కూడదు అంటూ ఆ రోల్స్ లో నటించేసేవాడు. అది పౌరాణిక పాత్రలైన ..భార్యతో సరదాగా గడిపే రొమాంటిక్ పాత్రలైన ఒక చెల్లికి అన్నగా ఆయన ఒక కూతురికి తండ్రిగా ఆయన ఎటువంటి పాత్రనైనా సరే అవలీలగా నటించగలడు మెప్పించగలడు . చాలామంది స్టార్ హీరోస్ డైరెక్టర్ చెప్పిన వాటికి ఓకే చెప్పారు. ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు . కానీ మన కృష్ణ అలాంటివాడు కాదు డైరెక్టర్ ఏది చెప్తే అది చేసేవాడు . డైరెక్టర్స్ ను నమ్మి జనాలను ఎంటర్టైన్ చేసేవాళ్ళు. అలా ఇండస్ట్రీలో క్రేజీయస్ రికార్డు నెలకొల్పాడు సూపర్ స్టార్ కృష్ణ ఇప్పటికి మన మధ్య ఆయన లేకపోయినప్పటికీ ఆయన సినిమాలు చూస్ ఎంజాయ్ చేస్తున్నామంటే కారణం అదే..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news