Moviesకెరియర్ లో ఫస్ట్ టైం పక్క హీరో సినిమాలో విలన్ గా...

కెరియర్ లో ఫస్ట్ టైం పక్క హీరో సినిమాలో విలన్ గా నటించబోతున్న కళ్యాణ్ రామ్ ..ఆ లక్కీ స్టార్ ఎవరంటే..?

కళ్యాణ్ రామ్ ..నందమూరి హీరో అయినప్పటికీ బాలకృష్ణ – ఎన్టీఆర్ లా పెద్ద స్టార్ కాలేకపోయాడు. కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు మాత్రం సంపాదించుకున్నాడు. రీసెంట్గా కళ్యాణ్ రామ్ సైతం బడాబడా సినిమాలలో నటిస్తూ మంచి మంచి హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్నాడు. కాగా కళ్యాణ్ రామ్ ప్రజెంట్ పరిశ్రమలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు . అయితే కళ్యాణ్ రామ్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి అంటూ బయటపెట్టిన సినిమా బింబిసారా .

ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ లో లీనమైపోయినటించాడు మెప్పించాడు. అప్పటినుంచి ఆయనకు పలు స్టార్ హీరోల సినిమాలలో నెగటివ్ పాత్రలు చేయమంటూ ఆఫర్ వస్తున్నాయట . కానీ ఆయన రిజెక్ట్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక బడా ఆఫర్ రావడంతో కళ్యాణ్ రామ్ ఇంప్రెస్ అయిపోయాడట. అందుకే ఫస్ట్ టైం పక్క హీరో సినిమాలో నెగిటివ్ రోల్ నటించడానికి ఓకే చేశాడట .

ఆ హీరో మరెవరో కాదు ప్రభాస్.. సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో హీరోలకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో విలన్లకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది . కాగా స్పిరిట్ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు . త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతుంది . ఈ సినిమాలో విలన్ షేడ్స్ పాత్రలో కళ్యాణ్రామ్ కనిపించబోతున్నాడట . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news