ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలోని వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ రొమాంటిక్ కపుల్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ – స్నేహ రెడ్డిలకు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వైరల్ అవుతూనే ఉంటాయి . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో బన్నీ స్నేహారెడ్డిలకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.
సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు అనేటివి చాలా చాలా కామన్ . అది మన అందరికీ తెలిసిందే. గొడవలు పడినప్పుడు కచ్చితంగా దూరం పెరుగుతుంది . ఆ తర్వాత ఆ దూరం మళ్లీ దగ్గరవుతుంది .అయితే భర్త పై అలిగి ఏ భార్య అయిన పుట్టింటికి వెళ్తుంది. కానీ ఈ స్నేహారెడ్డి మాత్రం చాలా చాలా స్పెషల్ ..భర్త పై కోపం వస్తే అలిగి షాపింగ్ కి వెళ్ళిపోతుందట . ప్రజెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది.
ఏమైనా సరే ఐకాన్ స్టార్ భార్య స్పెషాలిటీ ఏ వేరు అంటూ బన్నీ అభిమానులు నాటి నాటిగా కామెంట్స్ చేస్తున్నారు . ప్రజెంట్ బన్నీ పుష్ప2 సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు . ఈ సినిమా కోసం ఆయన స్పెషల్ డైట్ కూడా ఫాలో అయ్యారు. అంతేకాదు ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది..!!