Moviesఆ పని చేసి ఫ్యాన్స్ కి షాక్ ఇవ్వబోతున్న దీప్తి సునైనా...

ఆ పని చేసి ఫ్యాన్స్ కి షాక్ ఇవ్వబోతున్న దీప్తి సునైనా – షణ్ముఖ్ జస్వంత్..? ఇదెక్కడి ప్రేమ రా బాబు..!

సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ సెలబ్రిటీస్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో అంతకు డబల్ రేంజ్ లో క్రేజీ క్రేజీయస్ట్ గా పాపులారిటీ సంపాదించుకున్నారు ఈ సోషల్ మీడియా సెలబ్రిటీస్ దీప్తి సునయన షణ్ముఖ్ జశ్వంత్. ఇప్పుడంటే షణ్ముఖ్ ను ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ .. ఒకప్పుడు మాత్రం యూట్యూబ్లో నెంబర్ వన్ లా ట్రెండ్ అయ్యే వారు. ఆయన రిలీజ్ చేసిన వీడియోస్ ఆయన షేర్ చేసిన ఫొటోస్ మిలియన్ వ్యూయ్స్ తగ్గించుకునేటివి .. పక్కాగా చెప్పాలి అంటే ఒక మెగా హీరోకి కూడా లేని ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్నాడు ..

ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ..తోటి కంటెస్టెంట్ సిరి హనుమంతు తో ఓవర్ యాక్టింగ్ చేయడం .. డీప్ రొమాన్స్ చేయడం.. ఆ రొమాన్స్ నీ తన ఇంట్లో నుంచి చూసిన దీప్తి సునైన చూడటం.. అతగాడికి బ్రేకప్ చెప్పేయడం ..చక చక జరిగిపోయాయి . కొన్నాళ్లపాటు ఎవరి లైఫ్ వాళ్ళది అంటూ చక్కగా బ్రతికేశారు దీప్తి సునయన – షన్ను. సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన మరొక వార్త వైరల్ గా మారింది.

షణ్ముఖ్ జశ్వంత్ – దీప్తి సునయన మళ్ళీ కలవబోతున్నారట . వీళ్ళిద్దరూ గతంలో కలిసి చేసిన ప్రాజెక్టు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి . అదేవిధంగా మళ్ళీ కలిసి ప్రాజెక్ట్స్ చేయబోతున్నారట . అంతేకాదు వీళ్ళిద్దరూ మళ్లీ కూడా మింగిల్ అవుతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మింగిల్ కాస్త మళ్లీ ప్రేమ చిగురించే విధంగా మొదలవడం పెద్ద సమస్య ఏమి కాదు అంటున్నారు జనాలు. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు అని దీప్తి సునైనా – షణ్ముఖ్ రియల్ లవర్స్ అని .. ఎప్పటికైనా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అని ..ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ కన్నా హై రేంజ్ లో ట్రెండ్ అవుతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news