బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ దేశవ్యాప్తంగా ఎంత దుమారం రేపుతుందో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా ఈ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి కూడా పలువురు స్టార్ ప్రముఖులు హాజరయ్యారు అంటూ వార్తలు వినిపించడం సంచలనంగా మారింది . అంతేకాదు పలువురు బడా పొలిటిషియన్స్ కూడా ఈ రేవ్ పార్టీలో బాగా ఎంజాయ్ చేశారట. భారీ ఎత్తున కొకైన్.. అంతేకాకుండా భారీ స్థాయిలో డ్రగ్స్ కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారట.
మరి ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ పేర్లు కూడా ఈ రేవ్ పార్టీలో అటెండ్ అయ్యారు అని వినపడుతూ ఉండడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మరింత తలనొప్పిగా మారింది. రీసెంట్గా మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది . ఈ రేవ్ పార్టీలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యే కూడా హాజరయ్యారట . ఏపీ ప్రభుత్వంలోని మంత్రికి సంబంధించిన స్టిక్కర్ కూడా సీజ్ కావడం అనేక అనుమానాలు దారితీస్తుంది . కాగా అసలు ఆ ప్రాంతంలో సదరు మంత్రి ఉన్నాడా..? లేదా..? అన్న విషయం పక్కన పెడితే ..ఇప్పుడు ఓ న్యూస్ మాత్రం బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
ఆ వైసీపీ ఏపీ మంత్రి బెంజ్ కారులో తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ యాంకర్ తో ఆ రేవ్ పార్టీకి వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు చాలా కాలం నుంచి ఆ యాంకర్ అతగాడిని బాగా వలలో వేసుకొని నాకేస్తుంది అని ..అంతే కాకుండా వీళ్ళిద్దరి మధ్య ఎల్లీగల్ ఎఫైర్ ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. సరిగ్గా ఇదే మూమెంట్లో బెంగళూరు రేవ్ పార్టీలో ఇద్దరు ఒకే కారులో ఉన్నారు అంటూ వార్తలు రావడం పెద్ద దుమారమే రేపుతుంది. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉంది అని తెలియనప్పటికీ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ గా మారింది..!!