Moviesఆఫ్టర్ ఏ లాంగ్ టైం..మళ్లీ అలాంటి పాత్రలో కనిపించబోతున్న విజయ్ శాంతి.....

ఆఫ్టర్ ఏ లాంగ్ టైం..మళ్లీ అలాంటి పాత్రలో కనిపించబోతున్న విజయ్ శాంతి.. ఇక కెవ్వు కేకే..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఒకప్పుడు తన అంద చందాలతో తన నటనతో ఇండస్ట్రీని ఏలేసిన విజయ్ శాంతి ..ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా సెకండ్ ఇన్నింగ్స్ లోను తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది విజయశాంతి. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైన ఈ అందాల ముద్దుగుమ్మ ఆ తర్వాత మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది .

తనదైన స్టైల్ లో ఆకట్టుకుంది. అంతేకాదు మరీ ముఖ్యంగా ఈ అందాల ముద్దుగుమ్మ ఫిమేల్ ఓరియంటెడ్ పాత్రలో ఎక్కువగా నటిస్తుంది అన్న విషయం తెలిసిందే. తాజాగా కళ్యాణ్ రామ్ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతుంది విజయశాంతి అన్న విషయం కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు రామ్ చరణ్ కి తల్లిగా కూడా ఒక సినిమాలో నటించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా తెరకెక్కే సినిమాలో విజయశాంతి తల్లి పాత్రలో కనిపించబోతుందట .

ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. అంతేకాదు ప్రభాస్ నటించబోయే స్పిరిట్ సినిమాలో కూడా పోలీసు ఆఫీసర్ పాత్రలో మెప్పించబోతుందట . ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు పాన్ ఇండియా సినిమాలలో విజయశాంతి ఆఫర్ అందుకోవడం ఇప్పుడు నెట్టింట వెరీ వెరీ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు అనుష్క శెట్టితో ఒక్క ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలో కూడా నటించబోతుందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news