Moviesఆ విషయంలో ఈ హీరోలకు ఉన్న అదృష్టం..మన తారక్ కి లేదుగా..సో...

ఆ విషయంలో ఈ హీరోలకు ఉన్న అదృష్టం..మన తారక్ కి లేదుగా..సో శాడ్..!

ఇండస్ట్రీలో ఎంత పెద్దదో పైన హీరో అయినా పాన్ ఇండియా స్టేటస్ సంపాదించుకున్న హీరో అయినా కొన్ని కొన్ని విషయాలలో అన్ లక్కీగా మారక తప్పదు . మరి ముఖ్యంగా రీసెంట్ కాలంలో సోషల్ మీడియాలో తారక్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . అయితే ఆ వార్త పట్ల నందమూరి ఫ్యాన్స్ కూడా డీలా పడిపోతూ ఉండడం నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు .

ప్రజెంట్ దేవర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఆ తర్వాత అదే విధంగా వార్ 2 సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చాడు . రీసెంట్గా ఎన్టీఆర్ కి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. తారక్ అన్ని విషయాలలో సూపర్ సక్సెస్ అయ్యాడు అని.. కానీ ఓ విషయంలో మాత్రం ఎప్పటికీ అన్ లక్కి నేనని పలువురు జనాలు ఆయనపై కామెంట్స్ చేస్తున్నారు .

తారక్ కి ఆడపిల్లలు అంటే చాలా చాలా ఇష్టం.. తనకి ఒక పాప పుట్టాలి అని చాలా చాలా బలంగా కోరుకున్నాడట . కానీ అది జరగలేదు . ఇద్దరు కొడుకులతోనే ఆయన లైఫ్ని హ్యాపీగా ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే మిగతా హీరోల విషయంతో కంపేర్ చేస్తే తారక్ ఆ విషయంలో అన్ లక్కి అంటున్నారు జనాలు.

మహేష్ బాబుకి ఒక పాప ఒక బాబు లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు . బన్నీకి కూడా ఒక పాప ఒక బాను లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు . హీరో సూర్యకి కూడా ఒక పాప ఒక బాబు చాలా చక్కగా లైఫ్లో ముందుకు తీసుకెళ్తున్నాడు. అయితే తారక్ కు మాత్రం ఇద్దరూ కొడుకులే ఆ విషయంలో కూసింత అన్ లక్కి అని అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news