Moviesఅప్పుడే నయనతారకు స్టార్ట్ అయిన సవతి పోరు .. జుట్లు జుట్లు...

అప్పుడే నయనతారకు స్టార్ట్ అయిన సవతి పోరు .. జుట్లు జుట్లు పట్టుకుని కొట్టుకునేలా ఉన్నారే..!

పాపం.. నయనతార టైం అస్సలు బాగాలేదు.. ఏది తలుచుకున్న సరే దానికి మొత్తం రివర్స్లో మారిపోతుంది. ఏమో నయనతార టైం నిజంగానే బాగోలేదో.. లేకపోతే గతంలో ఆమె చేసిన పాపాల తాలూకా పరిహారాలు ఇప్పుడు అనుభవిస్తుందో అంటూ జనాలు వ్యంగ్యంగా వెటకారంగా ట్రోలింగ్ స్టార్ట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజియస్ట్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ నయనతార ప్రజెంట్ ఫ్యామిలీ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది.

ఇద్దరు పిల్లలతో చక్కగా ఫ్యామిలీను లీడ్ చేస్తుంది . రీసెంట్గా నయనతారకు కొత్త సవితి పోరు స్టార్ట్ అయింది అంటూ కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సవతి పోరు అంటే అలాంటి ఇలాంటి సవితి పోరు కాదు సినిమాలలో సవతి పోరు. ఎస్ కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న త్రిష ఇప్పుడు నయనతార పాలిట సవతిగా మారింది .

ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీ మొత్తానికి ఇద్దరే టాప్ హీరోయిన్స్. ఆ ఇద్దరు నయనతార త్రిష . ఎటువంటి కంటెంట్ బేస్డ్ సినిమాల్లోనైనా నటించాలి అంటే మేకర్స్ కి ఉన్న ఆప్షన్స్ ఇద్దరే . అయితే నయనతార వద్దకు వచ్చిన ప్రతి ఆఫర్ ఇప్పుడు చేతులు జారిపోయి త్రిష వద్దకు వస్తుంది . దానికి కారణం ఆమె హై రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడమే. నయనతార హై రెమ్యూనరేషన్ అడుగుతూ ఉండడంతో మేకర్స్ ఆమెను దూరం పెట్టి త్రిషను ఆఫర్స్ అందుకునేలా చేస్తున్నారు. త్రిష కూడా కోటి రూపాయలకు కూడా సినిమాలు చేసి పెడుతుంది. దీంతో నయనతారకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది త్రిష . సెకండ్ ఇన్నింగ్స్ లో జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది ఈ చెన్నై బ్యూటీ త్రిష..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news