ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. అక్కినేని నాగచైతన్య అలాంటి నిర్ణయం తీసుకున్నాడా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . అక్కినేని నాగచైతన్య పేరుకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఆయనకంటూ స్పెషల్ గుర్తింపు సంపాదించుకున్నాడు . తాత పెద్ద స్టార్ హీరో తండ్రి బడా హీరో అయినప్పటికీ సొంత టాలెంట్ తోనే పైకి రావాలి అన్న ఆశతో నాన్న ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ చేసుకోకుండా ..సొంత కథలను చూస్ చేసుకుంటూ కింద మీద పడుతూ ఫ్లాప్స్ అందుకుంటూ..
హిట్స్ అందుకుంటూ స్టార్ హీరోగా మారడానికి ట్రై చేస్తున్నాడు అక్కినేని నాగచైతన్య . అయితే ఆయన కెరియర్ లో కొద్ది హిట్స్ అందుకోవడం గమనార్హం. అక్కినేని నాగచైతన్య ప్రెసెంట్ చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో భారీ భారీ యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయి అంటూ తెలుస్తుంది . అయితే జనాలకు నిజాయితీగా ఉంటే నచ్చుతుంది అని భావించిన అక్కినేని నాగచైతన్య ఈ సినిమా విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడట .
ఈ సినిమాలో డూప్ లేకుండా భారీ భారీ రిస్కీ షాట్స్ లో చేయడానికి ఓకే చేశారట . ఫస్ట్ టైం కెరియర్ లో నాగచైతన్య డూప్ లేకుండా చేస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు . ఇన్నాళ్ళకి మంచి నిర్ణయం తీసుకున్నావ్.. ఇక నీకు అన్నీ మంచి రోజులే అంటూ శభాష్ అని అప్రిషియేట్ చేస్తున్నారు..!!