ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ డబ్బు కోసం ఏ పనైనా చేస్తున్నారు అంటూ మనం వార్తలు వింటూనే ఉంటున్నము. మరి ముఖ్యంగా కొంతమంది కక్కుర్తి పడి కొంతమంది కోరికలు తీర్చడానికి కూడా రెడీ అయిపోతున్నారు . అయితే ఇక్కడ ఓ యంగ్ హీరోయిన్ చేసిన నిర్వాకం మాత్రం సోషల్ మీడియాలో జనాలకు ఫ్యుజులు ఎగిరిపోయేలా చేసింది . కుర్రాళ్ళు సైతం హవ్వా అని చెవులు మూసుకునేలా చేసింది. ఇంతకీ ఈ హీరోయిన్ ఏం చేసిందో తెలుసా..? ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అని ప్రతి అమ్మాయికి ఉంటుంది. కానీ కొన్ని కొన్ని కమిట్మెంట్స్ ఇవ్వక తప్పదు అలా కమిట్మెంట్స్ ఇచ్చిన అమ్మాయి హీరోయిన్ అవుతుంది అని కాన్ఫిడెంట్ గా చెప్పలేం .
ఇండస్ట్రీ అంటేనే మాయా లోకం.. రంగుల ప్రపంచం ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ చేయలేరు . ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ కూడా ఈ రంగుల ప్రపంచానికి బలైపోయిన విషయం మనకు తెలిసిందే. అలాంటి లిస్టులోకే వస్తుంది ఈ హీరోయిన్. ఇండస్ట్రీలో చేసింది రెండంటే రెండు సినిమాలే రెండు కూడా ఫ్లాప్ . దీంతో అమ్మడుకు అవకాశాలు రాలేదు. ఫేడౌట్ కాదు కదా కనీసం హీరోయిన్గా కూడా గుర్తించలేకపోయారు జనాలు .
కానీ చక్కటి అందం అంతకుమించిపోయిన సెక్సీ ఫిగర్ ఉంటుంది . అయితే కుటుంబ పరిస్థితులు బాగోలేక ఈ హీరోయిన్ పలువురికి కమిట్మెంట్లు ఇవ్వడానికి కూడా సిద్ధపడింది . అయినా కూడా డైరెక్టర్లు అవకాశాలు ఇవ్వడం లేదట. ఇక చేసేది ఏమీ లేక “మీ కోరికలు తీరుస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా పంపిస్తాను డబ్బులు పంపరా ప్లీజ్” అంటూ తన సర్కిల్ ద్వారా తాను ఏ పని అయినా చేయడానికి సిద్ధం అంటూ అందరికీ తెలిసేలా చేస్తుందట . ఒక అమ్మాయికి ఇంతకంటే దిగజారే పరిస్థితి ఏదీ రాకూడదు అంటూ కొంతమంది సాఫ్ట్ నేచర్లో కామెంట్స్ చేస్తుంటే పూర్తిగా బరితెగించిపోయింది ఈ యంగ్ హీరోయిన్ ఏదైనా పని చేసుకుని బ్రతకచ్చుగా అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు కొందరు జనాలు.