Moviesతెలుగు ఇండస్ట్రీ చరిత్రను తిరగ రాసిన రాజమౌళికి ఉండే ఒకే ఒక్క...

తెలుగు ఇండస్ట్రీ చరిత్రను తిరగ రాసిన రాజమౌళికి ఉండే ఒకే ఒక్క బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా.. మహా డేంజరే..!!

ఎంత పెద్ద తోపైనా హీరో అయినా.. టాలెంట్ ఉన్న డైరెక్టర్ అయిన అందగత్తైన హీరోయిన్ అయినా.. కొన్ని కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కచ్చితంగా ఉంటాయి .. అవి మనకు గుడ్ హ్యాబిట్స్ కానీ.. చూసే వాళ్ళకి విపరీతమైన బ్యాడ్ హాబిట్గా అనిపించవచ్చు . అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ మనలో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో ఉంటాయి. అయితే మనలో బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఎవరు పట్టించుకుంటారు ..?? మన అమ్మ .. నాన్న.. భార్యాభర్త అంతే అదే టాప్ మోస్ట్ సెలబ్రిటీలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ అయితే ఇంటర్నేషనల్ స్థాయిలో వైరల్ చేస్తూ ఉంటారు అభిమానులు .

ప్రజెంట్ అలాంటి ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . తెలుగు ఇండస్ట్రీ చరిత్రను తిరగ రాసిన వన్ అండ్ ఓన్లీ స్టార్ డైరెక్టర్ రాజమౌళి . బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పాకేలా చేశాడు జక్కన్న . అయితే అంత పెద్ద జక్కన్నకి కూడా ఒక బ్యాడ్ హాబిట్ ఉంది అన్న విషయం సోషల్ మీడియాలో ఇప్పుడు హ్యూజ్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ట్రెండ్ అయ్యేలా చేస్తుంది. రాజమౌళి మంచి ఆస్తిపరుడు .. టాలెంట్ ఉన్న డైరెక్టర్.. విధివిధానాలకు గౌరవం ఇస్తూ ఉంటారు .

చాలా చాలా హ్యుమానిటీ ఉన్న పర్సన్ . అయితే తన సినిమాల విషయంకు వచ్చేసరికి మాత్రం ఓ క్రూరుడుగా తయారైపోతాడు . మనిషి అన్న విషయాన్ని మరిచిపోయి మరి బిహేవ్ చేస్తూ ఉంటారు . ఈ మాటలు ఆయనతో వర్క్ చేసిన హీరోలే చెప్తూ వస్తూ ఉంటారు. రాజమౌళితో వర్క్ చేసిన ప్రతి హీరో కూడా రాజమౌళి గురించి చెప్పే ఒకే ఒక్క పాయింట్ కమిట్మెంట్ – కంటెంట్ – సిన్సియారిటీ పిచ్చోడు . మరీ ముఖ్యంగా తాను అనుకున్న వర్క్ అనుకున్న సమయానికి జరిగిపోవాలి..

అది ప్రపంచం బద్దలైపోతున్న భూకంపం వచ్చి మనుషులు చచ్చిపోతున్నా సరే.. ఆయన అనుకున్న వర్క్ అనుకున్న టయానికి అయిపోవాలి. అంతే పక్క వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోరు . అలాంటి ఒక క్రేజీ కమిట్మెంట్ ఉన్న మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్స్ అంటూ చాలామంది హీరోస్ రాజమౌళి పై ప్రశంసిస్తూనే కంప్లైంట్ ఇచ్చారు. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో తారక్ చరణ్ లని భలే భలే బాగా ఇబ్బంది పెట్టేసాడట రాజమౌళి . నాటు నాటు స్టెప్స్ విషయంలో చుక్కలు చూపించాడట . స్వయాన ఈ విషయాన్ని తారక్ చెప్పుకు రావడం వర్క్ పిచ్చోడు అంటూ ఒక్క మాటలో కొట్టి పడేశారు. అదే ఆయనకు ఉన్న అతి పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అంటూ కూడా పలువురు రాజమౌళికి సంబంధించిన ఈ విషయాన్ని నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news