ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది . ఒక మనిషి మంచి జాబ్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటారు. మరొక మనిషి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అనుకుంటారు. మరొక మనిషి ఏదైనా గవర్నమెంట్ జాబ్ లో సెటిల్ అయితే బాగుంటుంది అనుకుంటారు. మరొక మనిషి పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అని ఆశ పడుతూ ఉంటారు . ఇండస్ట్రీలో అలా హీరోగా మారిన ఓ స్టార్ సెలబ్రిటీ కల ఇప్పుడు వైరల్ గా మారింది .
ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ స్టేటస్ అందుకొని పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు సంపాదించుకున్న ప్రతి హీరో కూడా హీరో అవ్వాలి అన్న ఉద్దేశంతో ఇండస్ట్రీ లోకి రాలేదు . ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ . అయితే అలా అలా తమ కలలు యూటర్న్ తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చేలా చేసాయి . రీసెంట్గా స్టార్ సెలబ్రిటీకి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ గా పేరు సంపాదించుకున్న రన్బీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న హీరో .. రీసెంట్ గా యానిమల్ సినిమాతో దుమ్ము దులిపేశాడు . నిజానికి రన్బీర్ కపూర్ కి మొదటి నుంచి పోలీస్ ఆఫీసర్స్ అంటే ప్రత్యేకమైన గౌరవం అట. పోలీస్ ఆఫీసర్ అవ్వాలని బాగా ఆశపడ్డారట . కానీ వంశపార్యపర్యంగా వస్తున్న ఈ సినిమా ఇండస్ట్రీని వదులుకోలేక హీరోగా ఇండస్ట్రీ లోకి వచ్చాడట. ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది..!!