Moviesనాన్నకు తెలియకుండా అలాంటి పని చేస్తున్న అఖిల్ .. యంగ్ ఏజ్...

నాన్నకు తెలియకుండా అలాంటి పని చేస్తున్న అఖిల్ .. యంగ్ ఏజ్ లో ఇలాంటివి కామన్ బ్రో అంటూ సపోర్ట్ చేస్తున్న అక్కినేని ఫ్యాన్స్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పలు రకాల వార్తలు బాగా బాగా వైరల్ గా మారిపోతున్నాయి . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కువుగా ట్రెండ్ అవ్వడం చూస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు..? ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరితో తిరుగుతున్నారు? ఎలాంటి ముద్దుగుమ్మలతో ప్రేమాయణాలను నడుపుతున్నారు ..?ప్రేమించిన వారు పెళ్ళి వరకు వెళ్తున్నారా ..? మధ్యలోనే పెటాకులు చేసుకుంటున్నారా ..? ఇలాంటి విషయాలు మనం ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా వింటున్నాం .

అఫ్ కోర్స్ జనాలు కూడా అలాంటి విషయాలను తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అది అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి కావడంతో జనాలు ఇంకా ఈగర్ గా తెలుసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు . రీసెంట్గా అక్కినేని సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతుంది. అఖిల్ అక్కినేని ఓ హీరోయిన్ ని ప్రేమిస్తున్నాడట . ఆ హీరోయిన్ సమంత ఫ్రెండ్ అంటూ కూడా ప్రచారం జరుగుతుంది.

అక్కినేని అఖిల్ తో ఒక సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తుంది. అక్కడ బడా బడా స్టార్స్ తో నటిస్తుంది . అయితే అఖిల్ అక్కినేని పరిస్థితి ఎలా ఉందో మనకు తెలిసిందే . నమ్మి కథ చేయడానికి ఒక్క డైరెక్టర్ కూడా ముందుకు రావడం లేదు. ఇలాంటి క్రమంలోనే అఖిల్ కి సంబంధించిన ఈ ప్రేమాయణం విషయం బయటపడింది.

ఐ లవ్ యు అంటూ ఆ హీరోయిన్ వెనకాలా అఖిల్ తిరుగుతున్నాడట. ఆశ్చర్యం ఏంటంటే అక్కినేని అఖిల్ ని ఆ హీరోయిన్ కూడా ఇష్టపడుతుందట . అన్ని కుదిరితే అక్కినేని ఇంటికి కోడలు కాబోయేది ఈ హీరోయిన్ అంటున్నారు జనాలు . అయితే ఈ విషయాన్ని గుట్టూ చప్పుడు కాకుండా దాచి పెట్టేసాడట అఖిల్. అక్కినేని నాగార్జునకి కూడా తెలియదట . యంగ్ ఏజ్ లో ఇవి కామన్ బ్రో అంటూ అక్కినేని ఫ్యాన్స్ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news