Moviesఆ ఒక్క పని మానేస్తే అఖిల్ లైఫ్ సెటిల్ అయిపోతుందా ..?...

ఆ ఒక్క పని మానేస్తే అఖిల్ లైఫ్ సెటిల్ అయిపోతుందా ..? ఇకనైనా మాట వినరా బాబు..!!

అక్కినేని ఫ్యాన్స్ కి ఒకటే ఒక కొరత.. కోట్ల ఆస్తి ఉన్నా సరే అక్కినేని నాగచైతన్య .. అక్కినేని అఖిల్ లైఫ్ లో సెటిల్ కాలేకపోతున్నారు. ఇద్దరు కూడా డమ్మీలుగా మారిపోతున్నారు . మరీ ముఖ్యంగా నాగచైతన్య పర్లేదు కానీ అఖిల్ జీవితం ఎటు పోతుందో అన్న సందిగ్ధంలో ఉండిపోయారు . ఇప్పటివరకు అఖిల్ చేసిన సినిమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కాలేదు. ఇకపై హిట్ అవుతుందని నమ్మకాలు కూడా లేవు .

అయితే నాగార్జున కూడా అఖిల్ విషయంలో చూసి చూడనట్లు బిహేవ్ చేస్తున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి . ఇలాంటి క్రమంలోనే అఖిల్ ఫ్యాన్స్ ఆయనకు క్రేజీ సజెషన్స్ ఇస్తున్నారు. ఇన్నాళ్లు నీ మూర్ఖత్వంతో కధలని చూస్ చేసుకున్నావ్.. ఇప్పుడు జనాలకు నచ్చే సినిమాలను చెయ్ .. కేవలం రిస్కీ పాత్రలే కాదు ఎంటర్టైనింగ్ .. నేటి యువత ఏ పాత్రలైతే ఇష్టపడుతుందో అలాంటివి చూస్ చేసుకో .. కచ్చితంగా హిట్స్ కొడతావు అంటూ సజెస్ట్ చేస్తున్నారు .

మరికొందరు ఈ ఒక్కసారైనా మా మాట వినరా బాబు అంటూ ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో అఖిల్ అక్కినేని పేరు మారుమ్రోగిపోతుంది. చూద్దాం మరి అఖిల్ అక్కినేని ఈసారైనా మాట వింటాడో..? తప్పించుకుంటూ తిరుగుతాడో..?. రీసెంట్ గానే నాగార్జున నా స్వామి రంగా అనే సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నాగచైతన్య తండేల్ సినిమా షూట్ లో బిజీ అయ్యాడు . అఖిల్ మాత్రమే ఏం చేయాలో తెలియక ఏం చేస్తే ఏమవుతుందో అన్న భయంతో సైలెంట్ గా ఉండిపోయాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news