Moviesకత్తిలాంటి మగాడు అయిన బాయ్ ఫ్రెండ్ పక్కనే ఏం లాభం..? జాన్వి...

కత్తిలాంటి మగాడు అయిన బాయ్ ఫ్రెండ్ పక్కనే ఏం లాభం..? జాన్వి కపూర్ కి ఆ అదృష్టమే లేదుగా..!

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ ని బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే జనాలు బాగా ట్రోల్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా హీరోయిన్ జాన్వి కపూర్ పై చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి . జాన్వి కపూర్ ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతే కాదు ఈ అందాల ముద్దుగుమ్మ ఏ సినిమాలో నటించిన తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటుంది .

ఆశ్చర్యమేంటంటే .. ఎన్ని సినిమాల్లో నటించిన జాన్వి కపూర్ ఒక్క సినిమా కూడా హిట్ అందుకోలేకపోయింది. కాగా రీసెంట్గా తెలుగులో “దేవర” అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వబోతుంది . దీనికి సంబంధించిన షూటింగ్ చాలా భాగం కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే రాంచరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కే మరో సినిమాలోను క్రేజీ ఆఫర్ పట్టేసింది . అంతేకాదు పుష్ప2 సినిమాలోను మరో భారీ ఆఫర్ పట్టేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

అయితే ఇలాంటి క్రమంలోనే జాన్వి కపూర్ కి సంబంధించిన కొన్ని ట్రోల్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. జాన్వి కపూర్ కి వేల కోట్ల ఆస్తి ఉంది . అడిగితే కొండమీద కోతిని అయినా తెచ్చే సత్తా ఉంది బోనీ కపూర్ కి. అంతేకాదు అడిగి అడగగానే కోరిక తీర్చే బాయ్ ఫ్రెండ్ కూడా పక్కనే ఉంటాడు . కానీ ఆమెను కంటికి రెప్పలా కాపాడుకున్న అమ్మ మాత్రం ఆమెకు దూరమైపోయింది. చాలా చిన్న ఏజ్ లోనే జాన్వికపూర్ తన తల్లిని పోగొట్టుకోవడం దురదృష్టకరం అంటూ ఆమెను సెంటిమెంట్ తో ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ ట్రోలింగ్ కి సంబంధించిన వార్తలు బాగా వైరల్ గా మారాయి..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news