ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా బాగా వైరల్ గా మారింది . వెంకటేష్ – నందమూరి బాలయ్య ఎంత జాన్ జిగిడి దోస్తులనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ చాలా చాలా వెరైటీగా ఉంటుంది . పోట్లాడుకునేటప్పుడు పోట్లాడుకుంటారు.. తిట్టుకునేటప్పుడు తిట్టుకుంటారు ..హెల్పింగ్ విషయంలో హెల్ప్ చేసుకుంటారు .
అదొక రకమైన ఫ్రెండ్షిప్ ..అందరూ అదే అంటూ ఉంటారు . రీసెంట్ గా నందమూరి బాలయ్య కు సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. బాలయ్య అంటే వెంకటేష్ కి చాలా చాలా ఇష్టం ..ఏ పనైనా చేస్తాడు కానీ కొన్ని పనులు మాత్రం ఆయన ఎవరి కోసం చేయడు ..అదే పలు ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వడం .. టాక్ షోస్ కి రావడం తన ఫ్యామిలీ విషయాలను బయటకు చెప్పుకోవడం ..
ఈ విషయం ఆలస్యంగా బయటపడింది . గతంలో బాలయ్య హౌస్ట్ చేసిన అన్ స్టాపబుల్ షో కి విక్టరీ వెంకటేష్ ని గెస్ట్ గా తీసుకురావాలి అని చాలా చాలా ట్రై చేశారట . కానీ అది కుదరలేదు. ఎందుకంటే విక్టరీ వెంకటేష్ కి అలాంటి టాక్ షో స్ కి రావడం అస్సలు ఇష్టం లేదట. ఆ కారణంగానే బాలయ్య ఫోన్ చేసిన కూడా రిజెక్ట్ చేశాడట . ఈ విషయం సోషల్ మీడియాలో బాగా బాగా వైరల్ గా మారింది..!!